Home » T20 rankings
అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ బుధవారం ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌ను వెల్లడించింది.
ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌లో భారత కుర్రాళ్లు తమ ర్యాంకింగ్స్‌ను మెరుగుపరచుకున్నారు.
టీమ్ఇండియా టీ20 ప్రపంచకప్ సాధించడంలో ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్య కీలక పాత్ర పోషించాడు
ఆసియా కప్ పోటీలు జరుగుతున్న వేళ టీ20 ర్యాంకులను ఐసీసీ విడుదల చేసింది. భారత యువ కెరటం సూర్యకుమార్ యాదవ్ రెండు స్థానాలు కిందకు పడిపోయాడు. 2 నుంచి 4వ ర్యాంకుకు వెళ్లిపోయాడు. రోహిత్ శర్మ మూడు స్థానాలు మెరుగుపరుచుకొని 14వ స్థానంలో నిలిచాడు.