Home » T20 World Cup 2024 Final
ఎట్టకేలకు భారత్ మరోసారి విశ్వవిజేతగా నిలిచింది.
టీ20 వరల్డ్ కప్ 2024 ఫైనల్ మ్యాచ్ శనివారం ఇండియా వర్సెస్ సౌతాఫ్రికా జట్ల మధ్య జరిగింది. ఈ మ్యాచ్ కు సంబంధించిన హైలెట్స్ ఇక్కడ వీడియోలో చూడొచ్చు..
టీమిండియా విజయంతో స్టేడియంలో ఆటగాళ్ల సంబరాలు అంబరాన్నితాకాయి. హార్దిక్ పాండ్యా కన్నీటి పర్యాంతమయ్యాడు. అయితే, మ్యాచ్ అనంతరం ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది.
టీమిండియా అద్భుత ఆటతీరుతో టీ20 ప్రపంచ కప్ 2024 విజేతగా నిలవడం పట్ల దిగ్గజ క్రికెటర్లు సచిన్ టెండూల్కర్, మహేంద్ర సింగ్ ధోనీలు సోషల్ మీడియాలో ఆసక్తికర పోస్టులు చేశారు.
టీమిండియా ప్రపంచకప్ గెలిచి 13 ఏళ్లు అవుతుంది. 2011లో భారత్ చివరిసారి వన్డే వరల్డ్‌కప్ సాధించింది. గతేడాది వన్డే ప్రపంచకప్‌లో ఫైనల్స్‌కు చేరినా ఆస్ట్రేలియా చేతిలో ఓడి రన్నరప్‌గా నిలిచింది.