Home » T20 World Cup Win
టీ20 ప్రపంచకప్ 2021 టోర్నీలో టీమిండియా అద్భుత విజయంతో ఆకట్టుకుంది. సెమీస్ రేసులో స్కాట్లాండ్ జట్టుపై 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.