Home » tadepalli police station
జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై కేసు నమోదు అయ్యింది. శుక్రవారం (నవంబర్ 11,2022)తాడేపల్లి పోలీస్ స్టేషన్లో కేసు నమోదు అయ్యింది. పవన్ ఇప్పటం గ్రామం వెళ్లే సమయంలో కారుపై కూర్చుని వెళ్లారని ఎఫ్ఐఆర్ నెంబర్ 817/2022గా, ఐపీసీ 336, 279, రెడ్ విత్ 177 ఎంవీ యాక్ట్ కింద �
వృధ్ధాప్యంలో ఉన్న తల్లి బాగోగులు జాగ్రత్తగా చూసుకోవాల్సిన ఒక కన్నకొడుకు తల్లిని కాలితో తన్ని,నిర్దాక్షిణ్యంగా వ్యవహరించిన ఘటన గుంటూరు జిల్లా తాడేపల్లిలో చోటు చేసుకుంది.
గుంటూరు జిల్లాలో ప్రియురాలితో సహజీవనం చేస్తున్న వ్యక్తిని ఆమె కుమారుడు హత్య చేసిన ఘటన వెలుగు చూసింది.
గుంటూరు జిల్లా సీతానగరంలోని కృష్ణానది పుష్కరఘాట్ లో నెల రోజుల క్రితం జరిగిన సామూహిక అత్యాచారం కేసులో ప్రధాన అనుమానితులు పోలీసులకు చిక్కకుండా తప్పించుకు తిరుగుతూ ముచ్చెమటలు పట్టిస్తున్నారు.
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన గుంటూరు జిల్లా సీతానగరం సామూహిక అత్యాచార కేసు బాధితురాలు తాడేపల్లి పోలీస్ స్టేషన్ కు చేరుకున్నారు.