Home » Taliban
అఫ్ఘానిస్తాన్ నుంచి అమెరికా బలగాలు, అఫ్ఘాన్ పౌరుల తరలింపు విషయంలో నెలకొన్న ఉత్కంఠకు అధ్యక్షుడు జో బైడెన్ తెరదించేశారు. ఆగష్టు 31 డెడ్‌లైన్ పొడిగించకూడదని నిర్ణయించినట్లు తెలిపారు.
జమ్ముకశ్మీర్ సమస్యను పరిష్కరించడానికి తాలిబన్ల సాయం తీసుకుంటామని పాకిస్తాన్ అధికార పార్టీ పాకిస్తాన్ తెహ్రిక్ ఈ ఇన్సాఫ్ అధికార ప్రతినిధి నీలం ఇర్షాద్ షేక్ వెల్లడించారు.
తాలిబన్ నేతలను మచ్చిక చేసుకునే ప్రయత్నాలను ముమ్మరం చేసింది చైనా.
అఫ్ఘానిస్తాన్ లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులపై త్రిదళాధిపతి జనరల్ బిపిన్ రావత్ కీలక వ్యాఖ్యలు చేశారు.
అఫ్ఘానిస్తాన్ నుంచి వచ్చేవారందరికి ఈ-వీసా( e-Visa)లను తప్పనిసరి చేసింది భారత ప్రభుత్వం. ఈ మేరకు కేంద్ర హోంశాఖ ఒక ప్రకటనలో వెల్లడించింది.
ప్రపంచమంతా తాలిబాన్ల కుట్రల వెనుక పాకిస్తాన్ ఉందంటూ ఆరోపిస్తోన్న వేళ పాకిస్తాన్ చేసిన ఓ ప్రకటన అనుమానాలు నిజమే అనే సందేశాన్ని ఇచ్చింది.
అఫ్ఘానిస్తాన్‌లో ప్రస్తుత పరిస్థితికి పాకిస్తాన్ కూడా కారణమే అని ఆరోపించారు ఆ దేశంలో మొదటి మహిళా మేయర్ జరీఫా గఫ్రి.
అప్ఘానిస్తాన్ తాలిబన్లు ఆక్రమించుకున్న నేపథ్యంలో వారిపై ఆంక్షలు విధించడం వల్ల ఫలితం ఉండదని జీ-7 సభ్య దేశాలకు డ్రాగన్ చైనా స్పష్టం చేసింది.
అఫ్ఘానిస్తాన్ లో భద్రతా పరిస్థితులు మెరుగుపడే వరకు ప్రభుత్వ ఉద్యోగాలు చేసే మహిళలు ఇళ్ళకే పరిమితమవ్వాలని తాలిబన్ ప్రకటించింది.
అప్ఘానిస్తాన్‌లో తాలిబన్ల రాజ్యంలో కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించి కసరత్తు జరుగుతోంది. ప్రభుత్వ ఏర్పాటులో భాగంగా తమ ప్రభుత్వంలో అధికారులు ఏయే పదవులు చేపట్టనున్నారో ప్రకటించింది.