Home » Tamannaah
హీరోయిన్ తమన్నా తాజాగా ఓ సినిమా ప్రమోషన్స్ లో ఇలా తళుక్కుమని వెరైటీ డ్రెస్ లో మెరిపించింది.
తమన్నా తాజాగా బాక్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఇలా నీలిరంగు చీరలో తళుక్కుమని మెరిపించింది.
బాక్ సినిమాలో తమన్నా, రాశీఖన్నా కలిసి నటిస్తుండటంతో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఇద్దరూ వచ్చి ఇలా తమ అందంతో మెరిపించారు
తెలుగులో అరణ్మనై 4 సినిమా 'బాక్' అనే టైటిల్ తో రాబోతుంది. తాజాగా బాక్ తెలుగు ట్రైలర్ రిలీజ్ చేశారు.
తాజాగా తమన్నా తన డైలీ రొటీన్, తాను తినే ఫుడ్ గురించి ఓ ఇంటర్వ్యూలో తెలిపింది.
ఒక్క ఫొటోతో సమంత.. తమన్నా, విజయ్‌ల డేటింగ్ ని బయటపెట్టేసిందిగా అంటూ నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
హీరోయిన్ తమన్నా భాటియా తాజాగా ఇలా చీరలో అందాల తళుకులు చూపిస్తూ ఫొటోలు షేర్ చేసింది.
హీరోయిన్ తమన్నా తాజాగా చీరలో తళుకుతలకుమంటున్న ఫోటోలు షేర్ చేసి దీపావళి శుభాకాంక్షలు తెలియచేసింది.
హీరోయిన్ తమన్నా భాటియా తాజాగా ఇలా చీరలో మెరిపిస్తూ ఫోటోలు షేర్ చేసింది.
హీరోయిన్ తమన్నా తాజాగా ఓ జ్యువెల్లరీ బ్రాండ్ కి ప్రమోషన్స్ చేస్తూ భారీ నగలు, చెవి కమ్మలు ధరించి ఫోటోలకు ఫోజులిచ్చింది. వాటిని సోషల్ మీడియాలో షేర్ చేయడంతో వామ్మో ఇంత భారీ నగలా అంటూ ఆశ్చర్యపోతున్నారు నెటిజన్లు.