Home » Tamannaah
తమిళ్ హిట్ మూవీ వేదాళంకి రీమేక్ గా తెరకెక్కిన భోళా శంకర్ మూవీ నేడు ఆగష్టు 11న గ్రాండ్ గా థియేటర్స్ లో రిలీజ్ అయ్యింది.
మెగాస్టార్ చిరంజీవి భోళాశంకర్ సినిమా ఆడియన్స్ ముందుకు వచ్చేసింది. మరి థియేటర్స్ భోళా మ్యానియా ఎలా ఉంది..?
జైలర్ సినిమాలో శివరాజ్ కుమార్, జాకీ ష్రాఫ్, మోహన్ లాల్, సునీల్.. వీళ్ళే కాక మెగా బ్రదర్ నాగబాబు కూడా గెస్ట్ అప్పీరెన్స్ ఇచ్చారట.
ఇప్పటికే తమిళనాడు, కేరళ.. పలు చోట్ల జైలర్ ఎర్లీ మార్నింగ్ షోస్ పడ్డాయి. అభిమానులు థియేటర్స్ వద్ద సందడి చేస్తున్నారు. జైలర్ సినిమా చూసిన వాళ్లంతా తమ రివ్యూలను సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటున్నారు.
సూపర్‌స్టార్ రజనీకాంత్ నటిస్తున్న చిత్రం ‘జైలర్'. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ఆగస్టు 10న ప్రేక్షకుల ముందుకు రానుంది.
సూపర్‌స్టార్ రజనీకాంత్ (Rajinikanth) నటిస్తున్న చిత్రం 'జైలర్'(Jailer). నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో యాక్షన్ ఎంటర్టైనర్గా రూపుదిద్దుకుంటుంది. తమన్నా (Tamannaah) హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రాన్నిసన్ పిక్చర్స్ నిర్మిస్తోంది.
చిరంజీవి భోళాశంకర్ మూవీ నుంచి 'కొట్టారా కొట్టు తీనుమారు' సాంగ్ ని రిలీజ్ చేశారు.
భోళా శంకర్ సినిమా ఎప్పుడో రెండేళ్ల క్రితమే ప్రకటించారు. కానీ ఈ సినిమా షూట్ మాత్రం చాలా స్లోగా జరిగింది. ఈ సినిమా ప్రకటించిన తర్వాత చిరంజీవి గాడ్ ఫాదర్, వాల్తేరు వీరయ్య సినిమాలతో వచ్చి హిట్స్ కొట్టారు.
సినీతారలకు ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. వారు ఎక్కడ కనిపించినా సరే వారితో సెల్ఫీలు దిగేందుకు అభిమానులు పోటీపడుతుంటారు. ఒక్కొసారి ఫ్యాన్స్ చేసే పనుల వల్ల తారలు ఇబ్బంది పడిన ఘటనలు ఉన్నాయి.
భోళాశంకర్ ప్రమోషన్స్ లో ఉన్న చిరంజీవి, తమన్నా గురించి మాట్లాడుతూ.. తనని చూస్తుంటే చాలా గర్వంగా ఉందని చెప్పుకొచ్చాడు.