Jailer Twitter Review : జైలర్ ట్విట్టర్ రివ్యూ.. ఫ్యామిలీ మ్యాన్ యాక్షన్ లోకి దిగితే..

ఇప్పటికే తమిళనాడు, కేరళ.. పలు చోట్ల జైలర్ ఎర్లీ మార్నింగ్ షోస్ పడ్డాయి. అభిమానులు థియేటర్స్ వద్ద సందడి చేస్తున్నారు. జైలర్ సినిమా చూసిన వాళ్లంతా తమ రివ్యూలను సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటున్నారు.

Jailer Twitter Review : జైలర్ ట్విట్టర్ రివ్యూ.. ఫ్యామిలీ మ్యాన్ యాక్షన్ లోకి దిగితే..

Rajinikanth Jailer Movie Twitter Review and Audience Rating

Updated On : August 10, 2023 / 7:27 AM IST

Jailer Twitter Review :  సూపర్ స్టార్ రజినీకాంత్ (Rajinikanth) హీరోగా డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్ (Nelson Dilip Kumar) ద‌ర్శ‌క‌త్వంలో ‘జైలర్’(Jailer) సినిమా తెరకెక్కింది. యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా తెరకెక్కిన ఈ చిత్రాన్ని స‌న్ పిక్చ‌ర్స్ నిర్మించగా నేడు ఆగస్టు 10న గ్రాండ్ గా రిలీజయింది. ఈ సినిమాలో త‌మ‌న్నా (Tamannaah) హీరోయిన్‌ గా నటిస్తుండగా కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్ (Shiva Rajkumar), మ‌ల‌యాళ సూప‌ర్ స్టార్‌ మోహన్ లాల్(Mohanlal), జాకీ ష్రాఫ్, రమ్య కృష్ణ, సునీల్.. లాంటి స్టార్ యాక్టర్స్ కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు.

ఇప్పటికే తమిళనాడు, కేరళ.. పలు చోట్ల జైలర్ ఎర్లీ మార్నింగ్ షోస్ పడ్డాయి. అభిమానులు థియేటర్స్ వద్ద సందడి చేస్తున్నారు. జైలర్ సినిమా చూసిన వాళ్లంతా తమ రివ్యూలను సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటున్నారు.