Home » Tamil Directors
ఈ ఫోటోని దర్శకుడు గౌతమ్ మీనన్ తన సోషల్ మీడియాలో షేర్ చేసారు.
తమ తప్పుని కవర్ చేస్తూ ఆడియన్స్‌ని ఫూల్స్ చేస్తున్న తమిళ్ డైరెక్టర్స్. మొన్న లోకేష్ కనగరాజ్, పి వాసు, ఇప్పుడు ఐశ్వర్య రజినీకాంత్.
కెరీర్లో ఎక్కువ బంపర్ హిట్స్ చిత్రాలు చేసిన శంకర్ దర్శకత్వంపై వచ్చే సినిమాపై అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇదే సమయంలో చరణ్ త్వరలో మళ్లీ కోలీవుడ్‌కే చెందిన డైరెక్టర్‌తో సినిమా చేయాలని ఆలోచిస్తున్నట్లు టాలీవుడ్ టాక్.
ఇటీవల టాలీవుడ్ వరుస విజయాలు సాధిస్తున్న నేపథ్యంలో బాలీవుడ్ తో పాటు కోలీవుడ్ దర్శకులు కూడా టాలీవుడ్ హీరోలతో సినిమాలు చేయడానికి ఆసక్తి పెరుగుతుంది. గతంలో కూడా కొంతమంది తమిళ దర్శకులు తెలుగు సినిమాలు చేసినా ఇప్పుడు ఆ సంఖ్య బాగా పెరిగింది............
తెలుగు స్టార్ హీరోలు టాప్ డైరెక్టర్లు మ్యాచ్ ఫిక్సింగ్ చేస్తున్నారు. ప్రాజెక్టులు సెట్ చేస్తున్నారు. పెద్ద డైరెక్టర్ కోసం స్టార్ లు, స్టార్ ల కోసం పెద్ద డైరెక్టర్లు వెయిట్ చేస్తున్నారు. దీంతో మనకి ఎలాగూ తెలుగు టాప్ డైరెక్టర్లు దొరకరని ఫిక్�
తమిళ్ హీరోలు, దర్శకుల మధ్య ఉన్న ఈక్వేషన్స్ కూడా ఏంటో ఎవ్వరికీ అర్ధం కాదు. ఒకే కథను మార్చి మార్చి చెప్తోన్న డైరెక్టర్స్ కే అక్కడి స్టార్స్ ఓటేస్తున్నారు.
టాలీవుడ్ అంటే ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ అన్నట్టు తయారైంది. శాండిల్ వుడ్ కూడా సంకెళ్లు తెంచుకుంది. మలయాళీ ఇండస్ట్రీ సైతం గిరి గీసుకుని లేదు.
సౌత్ ఇండియా నుంచి పాన్ ఇండియా క్రేజ్ తెచ్చుకున్న ఫస్ట్ సూపర్ స్టార్ రజినీకాంతే.. ఈ మధ్య పాన్ ఇండియా లెవల్ లో బిగ్ సక్సెస్ కొట్టాలని తెగ ట్రై చేస్తున్న యంగ్ డైరెక్టర్లకి ఏరికోరి..