Home » tamilanadu politics
సినీ రంగంలో ప్రేక్షకులను మెప్పించిన విజయ్ కాంత్.. రాజకీయ రంగంలో రాణించలేక పోయారు. డీఎండీకే పార్టీని స్థాపించి ప్రజల్లోకి వెళ్లినప్పటికీ అధికారాన్ని చేపట్టలేక పోయారు.
తాజాగా విజయ్ ఎడ్యుకేషనల్ అవార్డ్స్ కార్యక్రమం నిర్వహించారు. విజయ్ అభిమానుల సంఘం తరపున ఇటీవల టెన్త్, ఇంటర్ లో అత్యధిక మార్కులు సాధించిన వారిని తమిళనాడులో నియోజకవర్గానికి అయిదుగురి చొప్పున పిలిపించి వారికి విజయ్ తో సన్మానం చేయించి ఒక్కొక్�
ఒకప్పటి స్టార్ హీరో, ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, విలన్ గా తెలుగు, తమిళ్ సినిమాలతో బిజీగా ఉన్నారు నటుడు శరత్ కుమార్. తాజాగా తన పార్టీ ఆల్ ఇండియా సమత్తువ మక్క కట్చి వార్షిక మహాసభలు మధురైలో జరిగాయి.
డీఎంకే (ద్రావిడ మున్నేట్ర కజగం) అధ్యక్షుడిగా ఎంకే స్టాలిన్ రెండోసారి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆదివారం జరిగిన పార్టీ జనరల్ కౌన్సిల్ సమావేశంలో తమిళనాడు ముఖ్యమంత్రిని పార్టీ అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
రాజకీయాల్లోకి ఎప్పుడు వస్తారు, ఎలా వస్తారు అన్న ప్రశ్నకి విజయ్ మాట్లాడుతూ.. ''రాజకీయాలను నిశితంగా పరిశీలిస్తున్నాను. హీరోగా ఉన్న నేను నాయకుడిగా అవతరించడం అనేది కాలం చేతుల్లో.......
తాజాగా హైదరాబాద్లో కొన్ని రోజుల క్రితం విజయ్ ప్రముఖ రాజకీయ నిపుణుడు, పొలిటికల్ స్ట్రాటజిస్ట్ ప్రశాంత్ కిషోర్ ని కలిసినట్లు వార్తలు వస్తున్నాయి. ప్రశాంత్ కిషోర్ దేశంలోని........
విజయశాంతి ప్రస్తుతం తమిళనాడు పర్యటనలో ఉన్నారు. దివంగత తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ప్రాణ స్నేహితురాలు శశికళతో విజయశాంతి చెన్నైలో భేటీ అయ్యారు.......
kamal haasan:తమిళనాట అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడింది. ఏప్రిల్ 6న ఈ రాష్ట్రంలోని 234 అసెంబ్లీ స్థానాలకు ఒకే దఫాలో ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికల ప్రచారం ఆదివారం సాయంత్రంతో ముగిసింది. ఇక ఈ నేపథ్యంలోనే ప్రముఖ నటుడు మక్కల్ నీధి మయం అధినేత కమల్ హాసన్ మీ�