-
Home » tamilnaduu
tamilnaduu
Six-year-old boy dies: జ్వరంతో క్లినిక్కు వెళ్లి ఇంజక్షన్ చేయించుకున్న బాలుడి మృతి
November 8, 2022 / 03:04 PM IST
జ్వరంతో ఇంటి దగ్గరలోని ఓ క్లినిక్ కు వెళ్లిన ఓ బాలుడికి అక్కడి నకిలీ వైద్యుడు ఏదో ఇంజక్షన్ ఇచ్చాడు. దీంతో చివరకు ఆ బాలుడు ప్రాణాలు కోల్పోయాడు. తమ పిల్లాడిని క్లినిక్ కు తీసుకెళ్లకుండా ఇంట్లోనే ఉంచినా ప్రాణాలు దక్కేవని తల్లిదండ్రులు కన్నీర�