Home » tank bund
Khairatabad Ganesh Nimajjanam: ఖైరతాబాద్ మహా గణపతి శోభాయాత్ర అశేష భక్తజనం మధ్య అట్టహాసంగా సాగింది. రాజ్‌ధూత్ హోటల్, టెలిఫోన్ భవన్, సెక్రటేరియట్ మీదుగా మహాగణపతి ట్యాంక్‌బండ్ చేరుకున్నారు. మధ్యాహ్నం 2గంటల సమయంలో నిమజ్జనం ప్రక్రియ పూర్తయింది. గణపతి బొప్పా మోరియ�
గణనాథుల నిమజ్జనం సందర్భంగా హైదరాబాద్ నగరంలో శనివారం ఉదయం 6 గంటల నుంచి సోమవారం ఉదయం 6 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయి.
పార్కింగ్ ప్రదేశాలు: ఎన్టీఆర్ స్టేడియం, కట్టమైసమ్మ టెంపుల్, పబ్లిక్ గార్డెన్స్, బుద్ధభవన్ వెనుక, ఆదర్శనగర్, బీఆర్కే భవన్, ఖైరతాబాద్ ఎంఎంటీఎస్ స్టేషన్
Hyderabad : నగరంలో పలు ప్రాంతాల నుంచి వచ్చే వరుస గణనాథుల నిమజ్జనాలను పురస్కరించుకొని సెప్టెంబర్ 5వ తేదీ వరకు ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల్లో ..
ఖైరతాబాద్ మహాగణపతి నిమజ్జన ప్రక్రియ ముగిసింది.
హైదరాబాద్ లో గణనాథుల నిమజ్జనోత్సవం ప్రశాంత వాతావరణంలో జరుగుతుంది. ట్యాంక్ బండ్ పై గణనాథుల నిమజ్జనోత్సవాన్ని సీఎం రేవంత్ రెడ్డి పరిశీలించారు.
హైదరాబాద్ లో సమస్యాత్మక ప్రాంతాల్లో సీసీ టీవీలు ఏర్పాటు చేసి పర్యవేక్షణ చేస్తున్నాం. హైదరాబాద్ కమాండ్ కంట్రోల్ సెంటర్ నుండి కూడా పర్యవేక్షణ కొనసాగుతుంది.
గణేశ్ నిమజ్జనోత్సవం కన్నుల పండువగా సాగుతుంది. నగరంలోని గణనాథులు నిమజ్జనోత్సవానికి ట్యాంక్ బండ్ కు తరలివస్తున్నాయి.
గణేశ్ నిమజ్జనాలతో హైదరాబాద్ లోని పలు చోట్ల భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఆదివారం రాత్రి నిమజ్జనానికి ట్యాంక్ బండ్, హుస్సేన్ సాగర్ కు పెద్దెత్తున మండపంలోని గణనాథులు బయలుదేరాయి.
హైదరాబాద్ వాహనదారులకు బిగ్ అలెర్ట్. ట్యాంక్ బండ్ వైపు వెళ్తున్నారా..? అయితే అటువైపు వెళ్లకండి.. 2వ తేదీ అర్థరాత్రి 12 గంటల వరకు