Home » TDP BJP Janasena Alliance
పొత్తుల్లో సీట్లు దక్కలేదనే ఆగ్రహంతో 16 చోట్ల రెబల్స్ రంగంలో ఉండగా, ఇందులో టీడీపీ ప్రధాన నేతలైన నందమూరి బాలకృష్ణ, రఘురామకృష్ణ రాజు, పరిటాల సునీత, పూసపాటి అదితి గజపతిరాజు తదితరులను రెబల్స్ షేక్ చేస్తున్నారు.
టీడీపీ బలోపేతానికి అహర్నిశలు కృషి చేశానని, చంద్రబాబు సర్వేలు ఏమయ్యాయని సుగుణమ్మ ప్రశ్నించారు.
మరో 4 పార్లమెంట్, 5 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థుల్ని టీడీపీ ప్రకటించాల్సి ఉంది. అంటే ఇంకా మొత్తం 9 స్థానాలు పెండింగ్లో ఉన్నాయి.
టీడీపీ అధిష్టానం 11 పార్లమెంట్ నియోజకవర్గాల్లో అభ్యర్థులను ప్రకటించేందుకు సిద్ధమైంది. ఇవాళ సాయంత్రం లేదా రేపు అభ్యర్థుల పేర్లను ప్రకటించే అవకాశం ఉంది.
బొప్పూడిలో ప్రజాగళం సభలో ప్రధాని నరేంద్రమోదీతో పాటు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఒకవేదికపై కనిపించనున్నారు.
మొత్తంగా ఈ పరిణామాలన్నీ దేన్ని సూచిస్తున్నాయి? లెక్క కుదిరిందా? ప్రముఖ విశ్లేషకులు తెలకపల్లి రవి విశ్లేషణ..
టీడీపీ జనసేన బీజేపీ మధ్య సీట్ల సర్దుబాటు వ్యవహారం కొలిక్కి వచ్చింది. సీట్ల సర్దుబాటుపై మూడు పార్టీల నేతలు ఏకాభిప్రాయానికి వచ్చారు.
మంగళగిరి కార్యాలయంలో త్వరగా కార్యక్రమం ముగించుకున్న పవన్ కల్యాన్.. ఆ వెంటనే గన్నవరం ఎయిర్ పోర్టుకి వెళ్లారు.
అసెంబ్లీ ఎన్నికల వేళ తాజా రాజకీయ పరిణామాలు.. టీడీపీ-జనసేన కూటమిలోకి బీజేపీ ఎంట్రీ ఎవ్వడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి?