Home » Tdp Chief Chandrababu
కృష్ణా జిల్లా గుడివాడలో సంక్రాంతి సంబరాల సందర్భంగా కాసినో నిర్వహించారంటూ.. టీడీపీ, బీజేపీ నేతలు చేస్తున్న ఆరోపణలపై.. మంత్రి కొడాలి నాని.. తీవ్రంగా స్పందించారు.
గుంటూరు జిల్లా దుర్గిలో ఎన్టీఆర్ విగ్రహం ధ్వంసం చేసిన అంశంపై డీజీపీకి టీడీపీ చీఫ్ చంద్రబాబు లేఖ రాశారు. ఈ దాడులు ప్రణాళికాబద్ధంగానే జరుగుతున్నాయని, మహనీయుల విగ్రహాలు ధ్వంసం...
ప్రక్షాళన మొదలు పెట్టిన చంద్రబాబు!
బాబుకు మతిస్థిమితం లేదని, అధికారంలోకి వచ్చాక...వరద బాధితులకు పరిహారం ఇస్తానని బాబు కడపలో చెప్పడం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు.
సీఎం అయ్యాకే అసెంబ్లీలో అడుగు పెడతా!
టీడీపీ అధినేత చంద్రబాబు సంచలన నిర్ణయం తీసుకున్నారు. సభలో వైసీపీ నేతల వ్యవహార శైలిపై ఆయన తీవ్రంగా తప్పుబట్టారు.
ధైర్యం ఉంటే పోటీలో తలపడాలి...ప్రజలను మెప్పించి గెలవాలన్నారు చంద్రబాబు నాయుడు. స్థానిక ఎన్నికల్లో వైసీపీ అరాచకాలకు పాల్పడుతోందని...దౌర్జన్యాలు, ప్రలోభాలకు పాల్పడుతోందన్నారు.
ఢిల్లీ పర్యటనలో ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబు నేడు కేంద్ర హోంమంత్రి అమిత్‌షాను కలిసే అవకాశం ఉంది. ఏపీలోని తాజా పరిస్థితులను చంద్రబాబు.. కేంద్రం దృష్టికి తీసుకెళ్తున్నారు.
టీడీపీ అధినేత చంద్రబాబుపై ఏపీ మంత్రి అనిల్ కుమార్ తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. చంద్రబాబు లాంటి దౌర్భాగ్యమైన ప్రతిపక్ష నాయకుడు రాష్ట్రంలో ఉండటం దురదృష్టకరమన్నారు.
ఎంపీ కేశినేని ఆఫీస్‌లో చంద్రబాబు ఫొటోల తొలగింపు!