Home » TDP Janasena Manifesto
వైసీపీ పథకాలనే టీడీపీ, జనసేన కూటమి మ్యానిఫెస్టోలో హామీలుగా చేర్చిందని ఆ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు.
2014-19 మధ్య చంద్రబాబు హయాంలో మూతబడిన 5వేల స్కూళ్లను జగన్ ప్రభుత్వం ఇప్పటికే పునరుద్ధరించి అందుబాటులోకి తెచ్చింది.
అయితే, మ్యానిఫెస్టోకు తమ మద్దతు ఉంటుందని సిద్ధార్థ్ నాథ్ సింగ్ తెలిపారు.
2014లో చంద్రబాబు ఇచ్చిన హామీలో ఒక్కటైనా అమలు చేశారా? మళ్లీ ఆ ముగ్గురు కలిసి అమలుకు సాధ్యం కాని హామీలిస్తున్నారు.
ఏపీలో ఎన్నికల వేడి పీక్స్ కి చేరింది.
ఇప్పటికే భవిష్యత్తుకు గ్యారెంటీ పేరుతో టీడీపీ, జనసేన ప్రజల్లో ప్రచారం చేస్తున్నాయి. సూపర్ 6 పేరుతో రాజమండ్రి మహానాడులో గతేడాది మినీ మేనిఫెస్టో విడుదల చేశారు చంద్రబాబు.