-
Home » TDP-JSP Alliance Candidates List
TDP-JSP Alliance Candidates List
టీడీపీ సీనియర్లను టెన్షన్ పెడుతున్న ఐవీఆర్ఎస్ సర్వే
తెలుగు దేశం పార్టీ సీనియర్ నాయకులకు టికెట్ల టెన్షన్ పట్టుకుంది.
టీడీపీ సీనియర్లను టెన్షన్ పెడుతున్న ఐవీఆర్ఎస్ సర్వే
రకరకాల పేర్లు తెరపైకి వస్తుండడంతో తెలుగు దేశం పార్టీ సీనియర్ నాయకులు టెన్షన్ లో ఉన్నారు.
టీడీపీ ఫస్ట్ లిస్ట్‌లో గంటా శ్రీనివాసరావు పేరు గల్లంతు.. వాట్ నెక్ట్స్?
బొత్స సత్యనారాయణపై పోటీకి వెళ్లాలన్న హైకమాండ్ ప్రతిపాదనను గంటా శ్రీనివాసరావు తిరస్కరించారు. చీపురుపల్లి వెళ్ళేది లేదని వైజాగ్‌లోనే పోటీ చేస్తానని ప్రకటించారు.
ఎవరికి ఎవరు పోటీ? టీడీపీ-జనసేన కూటమి, వైసీపీ అభ్యర్థుల బలాబలాలు ఇవే..
AP Elections 2024: ఎన్నికల వేళ ఇప్పటివరకు వైసీపీ, టీడీపీ-జనసేన అభ్యర్థులను ప్రకటించిన స్థానాల్లో పోటీ ఎలా ఉండనుంది?
పెనుకొండ టీడీపీలో ఎగిసిన అసమ్మతి జ్వాలలు.. కార్యకర్త ఆత్మహత్యాయత్నం
శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ టీడీపీ టికెట్ ను సవితకు కేటాయించడాన్ని మాజీ ఎమ్మెల్యే బీకే పార్థసారథి వర్గీయులు నిరసనకు దిగారు.
అభ్యర్థుల జాబితాలో తన పేరు లేదని కుప్పకూలిన టీడీపీ సీనియర్ నేత.. ఆసుపత్రికి తరలింపు
Buragadda: పెడనలో తనకే అవకాశం వస్తుందని ఆశిస్తూ ఎన్నికల ప్రచారంలో బూరగడ్డ వేదవ్యాస్ పాల్గొన్నారు. సీటు దక్కకపోవడంతో..
టీడీపీ- జనసేన ఫస్ట్‌లిస్ట్‌లో సీనియర్లకు నో చాన్స్..
TDP-Janasena: దేవినేని ఉమా మహేశ్వరరావు, గోరంట్ల బుచ్చయ్య చౌదరి, యరపతినేని శ్రీనివాసరావు, బీకే పార్థసారధితో పాటు..
టీడీపీలో భగ్గుమన్న అసమ్మతి.. చంద్రబాబు ఫ్లెక్సీలను చించేసి నిరసన
తెలుగుదేశం పార్టీ విడుదల చేసిన తొలి జాబితాపై అసమ్మతి రేగింది. పలు నియోజకవర్గాల్లో ఆశావహులు నిరసనలకు దిగుతున్నారు.
24 అసెంబ్లీ నియోజకవర్గాల్లో జనసేన పోటీ.. కేవలం ఐదు స్థానాలకే అభ్యర్థుల ప్రకటన.. ఎందుకంటే?
జనసేన పార్టీ 24 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోటీ చేయనుంది. అయితే, ప్రస్తుతం కేవలం ఐదు నియోజకవర్గాల్లో బరిలో నిలిచే అభ్యర్థులను మాత్రమే పవన్ కల్యాణ్ ప్రకటించారు.
టీడీపీ - జనసేన అభ్యర్థుల తొలి జాబితా విడుదల.. 94 నియోజకవర్గాల్లో టీడీపీ అభ్యర్థులు వీరే ..
ఏపీలో త్వరలో జరిగే అసెంబ్లీ ఎన్నికలకు టీడీపీ - జనసేన ఉమ్మడి అభ్యర్థుల మొదటి జాబితాను చంద్రబాబు, పవన్ కల్యాణ్ విడుదల చేశారు.