Home » TDP Leader
సత్యసాయి జిల్లా ఎస్పీతో రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ మాట్లాడారు. దర్యాప్తు వేగవంతం చేసి నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అంతే కాకుండా అనంతపురం, సత్యసాయి జిల్లాల్లో టీడీపీ నేతలు వరుస లైంగిక వేధింపులకు పాల
టీడీపీ నేత పయ్యావుల కేశవ్ సెక్యూరిటీ విషయంలో ట్విస్టులు కొనసాగుతున్నాయి. టీడీపీ నేత, పీఏసీ చైర్మన్ పయ్యావుల కేశవ్ ఇన్నాళ్లు ప్రభుత్వం కల్పిస్తున్న భద్రతను ఉపసంహరించుకుంది దీంతె పయ్యావుల చంద్రబాబు నివాసానికి గన్ మెన్ లేకుండానే వెళ్లారు.ర
టీడీపీ నేత, పీఏసీ (ప్రజా పద్దుల సంఘం) చైర్మన్ పయ్యావుల కేశవ్ కు ఏపీ ప్రభుత్వం షాకిచ్చింది. ఆయనకు ఇన్నాళ్లు ప్రభుత్వం కల్పిస్తున్న భద్రతను ఉపసంహరించుకుంది. పయ్యావుల వద్ద పనిచేస్తున్న గన్ మెన్లను వెంటనే వెనక్కి రావాలని ఏపీ ప్రభుత్వం ఆదేశాలు జ
మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత అయ్యన్న పాత్రుడికి ఏపీ హైకోర్టులో ఊరట లభించింది. ఇంటి కూల్చివేతలపై ముందుకెళ్లొద్దంటూ అధికారులకు సూచించిన హైకోర్టు.. మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఈనెల 21న విచారణకు వాయిదా వేసింది.
తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు ఇంటి గోడ కూల్చివేతపై రాష్ట్ర హోం మంత్రి తానేటి వనిత స్పందించారు. అయ్యన్న పాత్రుడు ఈ రకంగా కబ్జాలు చేయడం సరికాదని, చేసిన తప్పు ఒప్పుకోవడం మంచిదని సలహా ఇచ్చారు.
అనంతపురం జిల్లా తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే టీడీపీ నాయకుడు జేసీ ప్రభాకర రెడ్డి ఇంటిపై ఎన్ ఫోర్స్ మెంట్ డిపార్ట్ మెంట్ అధికారులు ఈరోజు ఉదయం దాడి చేశారు.
తెలుగుదేశం పార్టీలో ఏడాది నుంచి నాకు ప్రాధాన్యత ఇవ్వడం లేదు.. కనీసం గౌరవం కూడా ఇవ్వడం లేదు. గౌరవం లేనిచోట నేను ఉండలేకనే ఆ పార్టీకి రాజీనామా చేస్తున్న అంటూ దివ్య వాణి అన్నారు. గత రెండు రోజులుగా ఏపీ రాజకీయాల్లో దివ్యవాణి వ్యవహారం హాట్ టాపిక్ గా
వైసీపీపై రామ్మోహన్ నాయుడు ప్రశ్నల వర్షం
TDP Leader Narayana : ఏపీ మాజీ మంత్రి నారాయణ విద్యాసంస్థల వ్యవస్థాపకుడు నారాయణకు బెయిల్ లభించింది. ఈ (బుధవారం) ఉదయం 5.45 గంటలకు బెయిల్ పై నారాయణ విడుదల అయ్యారు.
హైదరాబాద్లో కొండాపూర్లోని ఆయన నివాసంలో మంగళవారం (మే10,2022) పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రశ్నాపత్రాల లీకేజ్ వ్యవహారంలో ఆయనను సీఐడీ అదుపులోకి తీసుకున్నారు.