Home » TDP Leader
అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గానికి చెందిన టీడీపీ నేత మారుతి చౌదరిని అర్థరాత్రి పోలీసులు అరెస్టు చేశారు. అనంతపురంలో అరెస్టు చేసి కళ్యాణదుర్గం పోలీస్ స్టేషన్ కు తరలించారు.
జగన్ చేతిలో గనుక సీబీఐ ఉంటే వివేకా అల్లుడు, కూతుర్ని ముద్దాయిలనుచేసి జైల్లో వేయించేవాడని టీడీపీ ప్రధాన కార్యదర్శి బుద్దా వెంకన్న అన్నారు. ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. వివేకా అల్లుడు, కుమార్తెకు కేంద్రం భద్రత కల్పించాలని కోరారు.
టీడీపీ నేత వరుపుల రాజా హఠాత్మరణం
గతంలో అయ్యన్నపై దాఖలైన ఫోర్జరీ కేసును సెక్షన్ ఐపీసీ 467 కింద విచారించవచ్చని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ అంశంలో గతంలో హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీం కోర్టు కొట్టివేసింది. సెక్షన్ 41సిఆర్పిసి ప్రకారమే విచారణ కొనసాగించాలని సుప్రీంకోర్టు �
టీడీపీ నేతలు పట్టాభితోపాటు, దొంతు చిన్నా, ఇతర నేతల్ని పోలీసులు కోర్టుకు తరలించేందుకు ప్రయత్నించగా ఉద్రిక్తత తలెత్తింది. సోమవారం అదుపులోకి తీసుకున్న టీడీపీ నేతలను కోర్టులో హాజరు పరిచేందుకు వారిని పోలీస్ స్టేషన్ నుంచి బయటకు తీసుకొచ్చారు ప�
టీడీపీ యువనేత, మాజీ మంత్రి నారా లోకేష్ ‘యువగళం’ పేరుతో పాదయాత్రను చేయబోతున్నారు. రేపు (శుక్రవారం) ఈ పాదయాత్ర ప్రారంభమవుతుంది. ఉదయం 11.03 గంటలకు పాదయాత్ర తొలి అడుగు పడుతుంది. తొలిరోజు 8.5 కిలోమీటర్ల మేర లోకేష్ పాదయాత్ర సాగుతుంది.
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ చేపట్టనున్న ‘యువగళం‘ పాదయాత్రకు పోలీసుల నుంచి అనుమతి లభించలేదు. పాదయాత్రకు అనుమతి ఇవ్వాలని కోరుతూ టీడపీ జనవరి (2023)12న పోలీసు ఉన్నతాధికారులకు లేఖ రాశారు. డీజీపీ, హోంసెక్రటరీ, చిత్తూరు ఎస్పీ, పలమనేరు, ప�
మహిళలకు లైసెన్సేడ్ గన్స్ ఇవ్వాలి
ఏపీలో ప్రతీ మహిళకు ‘జగనన్న రివాల్వర్ లైసెన్డ్ పథకం’ ఏర్పాటు చేసి అమలు చేయాాలి అంటూ టీడీపీ మాజీ ఎమ్మెల్యే..టాడీపీ మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత వైసీపీ ప్రభుత్వంపై సెటైర్లు వేశారు.
ప్రజల చావులపై రాజకీయం అంటగడుతున్నారు