Home » TDP Leader
మాజీమంత్రి దేవినేని ఉమాపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వర్గీయులు దాడికి దిగారు. కొండపల్లి రిజర్వ్ ఫారెస్ట్‌లో అక్రమ మైనింగ్ చేస్తున్నారంటూ పరిశీలనకు వెళ్లిన దేవినేని ఉమాపై జి.కొండూరు మండలం గడ్డ మణుగ గ్రామం వద్ద అడ్డుకున్నారు.
తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, మాజీ మంత్రి దేవేందర్ గౌడ్‌ను తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. తుక్కుగూడలోని దేవేందర్ గౌడ్ నివాసానికి వెళ్లిన రేవంత్ రెడ్డి ఆయనతో కాసేపు మాట్లాడారు.
టీడీపీ నేత ధూళిపాళ్ల నరేంద్రకు కరోనా పాజిటివ్
టీడీపీ నేత, మాజీ మంత్రి కొల్లు రవీంద్రను పోలీసులు అరెస్టు చేశారు. ఎన్నికల విధుల్లో ఉన్న పోలీసులతో దురుసుగా ప్రవర్తించారని నిన్న ఆయనపై కేసు నమోదైంది.
TDP leader killed in Janagam : జనగాంలో దారుణం జరిగింది. జనగామ మాజీ మున్సిపల్ కౌన్సిలర్, టీడీపీ నాయకుడు పులిస్వామిని గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా హత్య చేశారు. మార్నింగ్ వాక్కు వెళ్తున్న పులిస్వామిని..దారి కాచి గొడ్డళ్లతో నరికి చంపారు. ఈ ఘటన స్థానికంగా త
TDP leader Kala Venkata Rao : టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు, మాజీ మంత్రి కిమిడి కళా వెంకటరావును విజయనగరం జిల్లా పోలీసులు అరెస్ట్ చేసి బెయిల్‌పై విడుదల చేశారు. వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఇటీవల రామతీర్థంలో పర్యటించిన టైమ్‌లో రాళ్లు, చెప్పులు వేయించారనే.. అభియో�
Bhuma Akhila Priya bail petition : బోయిన్‌పల్లిలో ప్రవీణ్‌రావు అండ్ బ్రదర్స్ కిడ్నాప్ కేసు అనూహ్య మలుపులు తిరుగుతోంది. ఈ కేసులో ఏ1 నిందితుడిగా ఉన్న ఏవీ సుబ్బారెడ్డిని పోలీసులు విచారించి వదిలేశారు. ఏ2గా ఉన్న అఖిలప్రియను జైలుకు తరలించారు. అఖిలప్రియ తరపు న్యాయవా�
Sabbam Haris residence demolished: అనకాపల్లి మాజీ ఎంపీ, టీడీపీ నేత సబ్బం హరి ఇంటి దగ్గర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. విశాఖ సీతమ్మధారలోని ఆయన ఇంటి ప్రహరీని అధికారులు కూల్చివేశారు. దీంతో అధికారులతో సబ్బం హరి వాగ్వాదానికి దిగారు. ముందస్తు సమాచారం ఇవ్వకుండా ప్రహరీన�
payyavula keshav : అనంతపురం జిల్లా ఉరవకొండ శాసనసభ్యుడు పయ్యావుల కేశవ్ రాష్ట్రంలోనే చురుకైన రాజకీయ నాయకుడిగా పేరు పొందారు. టీడీపీ క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న ప్రతిసారి తన వాగ్ధాటితో పార్టీ గౌరవాన్ని కాపాడిన గుర్తింపు ఆయనది. కేశవ్‌ని పార్టీ నేతలు ఫైర్ �
తెలుగుదేశం పార్టీ నాయకులు బుద్దా వెంకన్న కరోనా బారిన పడ్డారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్ ద్వారా ప్రకటన చేశారు. తనకు కోవిడ్ పాజిటివ్ వచ్చిందని, 14 రోజులు హోమ్ క్వారంటైన్లో ఉండమని డాక్టర్ సూచించినట్లు ఆయన వెల్లడించారు. ఈ 14 రోజులు రాజకీయలకు దూరంగా ఉం