Home » TDP MLA Candidates
టీడీపీలో సీట్ల సర్దుబాటుపై తర్జన భర్జన కొనసాగుతుంది. తాజాగా.. నలుగురు అభ్యర్థులను ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు మార్పులు చేశారు.
మొత్తానికి టీడీపీ పెండింగ్లో పెట్టిన 8 అసెంబ్లీ, నాలుగు పార్లమెంట్ స్థానాలపై రోజురోజుకు ఉత్కంఠగా పెరిగిపోతోంది. ఏదిఏమైనా ఏప్రిల్లోనే ఈ 12 స్థానాలపై క్లారిటీ వచ్చే అవకాశం ఉందని టీడీపీ వర్గాల సమాచారం.
ఏపీలో మరో రెండు నెలల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ – జనసేన పార్టీలు కలిసి పోటీ చేస్తున్న విషయం తెలిసిందే.
ఏపీలో త్వరలో జరిగే అసెంబ్లీ ఎన్నికలకు టీడీపీ - జనసేన ఉమ్మడి అభ్యర్థుల మొదటి జాబితాను చంద్రబాబు, పవన్ కల్యాణ్ విడుదల చేశారు.
జగన్ తమని మోసం చేశాడనే భావన ప్రతీ బీసీలోనూ ఉందన్న చంద్రబాబు.. బీసీల అభ్యున్నతి కోసమే ఏర్పడిన తెలుగుదేశంలో వారికెప్పుడూ ప్రాధాన్యం తగ్గదన్నారు.
ఏపీలో ఎన్నికలకు కొద్ది నెలల సమయం మాత్రమే ఉండటంతో అన్ని పార్టీలు వ్యూహ ప్రతి వ్యూహాలు సిద్ధం చేసుకుంటున్నాయి. ఇప్పటికే అభ్యర్థుల ఖరారు ప్రక్రియను వైసీపీ మొదలుపెట్టేసింది.
ఎంత మందితో లిస్టు రిలీజ్ చేయబోతున్నారు? జాబితాలో ఎవరి పేర్లు ఉంటాయి? ఎవరి పేర్లు ఉండవు? అనే టెన్షన్ అభ్యర్థుల్లో కనిపిస్తోంది.