Home » Teacher Eligibility Test
TG TET 2026 : తెలంగాణ రాష్ట్రంలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్)కు శనివారంతో దరఖాస్తుల స్వీకరణ గడువు ముగిసింది.
పరీక్ష వివరాలతో పాటు సిలబస్‌కు సంబంధించిన అంశాలను ఇప్పటికే ఆన్లైన్లో ఉంచారు.
నోటిఫికేషన్ పూర్తి సమాచారాన్ని ఈ నెల 15 నుంచి వెబ్సైట్లో ఉంచుతారు.
TS TET 2024 Registration : ఉపాధ్యాయ అర్హత పరీక్షకు హాజరు కావాలనుకునే అభ్యర్థులు నవంబర్ 7నుంచి నవంబర్ 20, 2024 వరకు అధికారిక వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవచ్చు.
ఈనెల 15న రాష్ట్ర వ్యాప్తంగా టెట్ పరీక్ష జరిగిన విషయం తెలిసిందే. పరీక్షల నిర్వహణ కోసం 2052 కేంద్రాలను ఏర్పాటు చేశారు. పరీక్షకోసం 4,78,055 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు.
టీఎస్ పీఎస్సీ, టెన్త్ పేపర్ లీకేజీతోనే లక్షలాది మంది నిరుద్యోగులు, విద్యార్థులు తీవ్రంగా నష్టపోయారు. Bandi Sanjay - TET Exam
తెలంగాణ ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) నోటిఫికేషన్ విడుదలైంది. రేపటి నుంచి 16వ తేదీ వరకు ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరించనున్నారు.
జూన్ 12న టెట్ పరీక్ష నిర్వహించారు. పేపర్-1కు 3,18,506 మంది అభ్యర్థులు, పేపర్-2కు 2,51,070 మంది హాజరు అయ్యారు.