Home » Team India New Jersey
వెస్టిండీస్- అమెరికా వేదికగా నిర్వహిస్తున్న టీ 20 ప్రపంచ కప్ 2024 కోసం భారత క్రికెట్ జట్టు కొత్త జెర్సీ ని కెప్టెన్ రోహిత్ శర్మ, బీసీసీఐ కార్యదర్శి జై షా ఆవిష్కరించారు.
ఈ ఏడాది అక్టోబర్ - నవంబర్ నెలల్లో ఐసీసీ క్రికెట్ ప్రపంచ కప్ జరగనుంది. టీమిండియా ఆటగాళ్లు ఈ కొత్త జెర్సీలతోనే బరిలోకి దిగనున్నారు.
ఐపీఎల్ ముగియడంతో ఇప్పడు అందరి దృష్టి డబ్ల్యూటీసీ ఫైనల్ మ్యాచ్ పై పడింది. కాగా.. టీమ్ఇండియా కొత్త జెర్సీతో ఈ మ్యాచ్ ఆడనుంది. టీమ్ఇండియాకు కిట్ స్పాన్సర్‌గా వ్యవహరిస్తున్న అడిడాస్ సంస్థనే జెర్సీ స్పాన్సర్‌గా మారింది
భారత పురుషులు, మహిళల క్రికెట్ జట్ల కోసం బీసీసీఐ ఆదివారం కొత్త టీ20 జెర్సీని విడుదల చేసింది. ఇటీవల ఆసియాకప్ టోర్నీలో భారత్ ఆటగాళ్లు ధరించిన జెర్సీతో పోలిస్తే కొత్త జెర్సీ కొద్దిగా నీలిరంగు షేడ్ కలిగిఉంది.