Home » Team India
ఐసీసీ వన్డే పురుషుల వరల్డ్ కప్ టోర్నీ ముగిసిన తరువాత టీమిండియా, ఆస్ట్రేలియా జట్ల మధ్య ఐదు టీ20 మ్యాచ్‌లు జరగనున్నాయి. వీటిలో నవంబర్ 23న తొలి టీ20 మ్యాచ్ విశాఖ పట్టణం వేదికగా జరుగుతుంది.
వెస్టిండీస్‌తో రెండు టెస్టు మ్యాచ్‌ల సిరీస్ ముగిసింది. క్లీన్ స్వీప్ చేయాలన్న భారత జట్టు ఆశలపై వరుణుడు నీళ్లు చల్లాడు. 1-0 తో సిరీస్ భారత్ సొంతమైంది. కాగా..ఈ సిరీస్‌లో టీమ్ఇండియా సీనియర్ ఆటగాడు అజింక్య రహానే ఘోరంగా విఫలం అయ్యాడు.
పాకిస్థాన్, టీమిండియా తరువాత డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో ఆస్ట్రేలియా (54.17శాతం) మూడో స్థానంలో, ఇంగ్లాండ్ జట్టు ( 29.17శాతం) నాలుగో స్థానంలో నిలిచాయి.
పోర్ట్ ఆఫ్ స్పెయిన్‌లోని క్వీన్స్ పార్క్ ఓవల్ మైదానంలో వెస్టిండీస్‌తో జరుగుతున్న రెండో టెస్టులో భారత జట్టు పట్టుబిగించింది.
టీమ్ఇండియా, వెస్టిండీస్ జట్ల మధ్య జరుగుతున్న రెండో టెస్టులో నాలుగో రోజు ఆట ప్రారంభమైంది. ఓవర్ నైట్ స్కోరు 229/5 తో విండీస్ ఆటను కొనసాగిస్తోంది.
ఎమర్జింగ్ ఆసియా కప్ లో భాగంగా కొలొంబో వేదికగా పాకిస్తాన్-ఏ, భారత్-ఏ మధ్య ఫైనల్ మ్యాచ్ జరుగుతోంది. యువ భారత్ ముందు భారీ లక్ష్యం నిలిచింది.
రెండో టెస్టులో మూడో రోజు ఆట ప్రారంభమైంది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ మొదటి ఇన్నింగ్స్‌లో 438 పరుగులకు ఆలౌటైంది.
కొన్ని నెలల్లో భారత్‌లో ఐసీసీ వన్డే ప్రపంచ కప్-2023 జరగనుంది.
భారత, వెస్టిండీస్ జట్ల మధ్య రెండో టెస్టు ప్రారంభమైంది. ఇరు జట్ల మధ్య ఇది వందో టెస్టు మ్యాచ్ కావడం విశేషం. ఈ ప్రతిష్టాత్మక మ్యాచ్‌లో వెస్టిండీస్ జట్టు టాస్ గెలిచింది.
టీమ్ఇండియా పేస్ గుర్రం జస్ప్రీత్ బుమ్రాను మైదానంలో చూసి చాలా కాలమే అయ్యింది. టీమ్ఇండియాలో అతడు లేని లోటు స్పష్టంగా కనిపిస్తోంది. అతడు మళ్లీ ఎప్పుడు మైదానంలోకి అడుగుపెడతాడా అని అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.