Home » Team India
టీమిండియా దిగ్గజ క్రికెటర్ కపిల్ దేవ్ వ్యాఖ్యలకు టీమిండియా ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా స్పందిస్తూ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.
టీమిండియా సీనియర్ ఆటగాళ్లు ఐపీఎల్లో ఒకలా, జాతీయ జట్టుకు వచ్చేసరికి ఒకలా ప్రవర్తిస్తున్నారని, వీరికి జాతీయ జట్టుకంటే ఐపీఎల్‌నే ముఖ్యమా అంటూ కపిల్ దేవ్ ప్రశ్నించారు.
వన్డే ప్రపంచ కప్ నాటికి బలమైన జట్టుగా భారత్ సిద్ధం కావాలంటే బౌలింగ్‌లో ఇంకా శ్రమించాల్సి ఉంది. అంటే.. కుందేలు మాదిరిగా కాకుండా ..
ఇండియా వర్సెస్ వెస్టిండీస్ జట్ల మధ్య మూడు వన్డే మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా శనివారం రాత్రి జరిగిన రెండో వన్డేలో టీమిండియా జట్టు ఓటమి పాలైంది.
భారత్ తరపున వన్డే అరంగ్రేటం చేసిన ముకేశ్ కుమార్ ఖాతాలో తొలి వికెట్ పడింది. విండీస్ యువ బ్యాటర్ అలిక్ అథనేజ్ (22)ను ముకేశ్ ఔట్ చేశాడు.
వెస్టిండీస్‌తో మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా గురువారం రాత్రి విండీస్, భారత్ జట్ల మధ్య తొలి వన్డే జరిగింది. ఈ వన్డేలో టీమిండియా బౌలర్లు, బ్యాటర్లు అద్భుత ప్రదర్శన ఇచ్చారు. దీంతో తొలి వన్డేలో భారీ విజయాన్ని టీమిండియా దక్కించుకుంది. టీమిండియా ప
ఇండియా, వెస్టిండీస్ జట్ల మధ్య తొలి వన్డే మరికొద్ది గంటల్లో ప్రారంభం కానుంది. ఈ సందర్భంగా భారత ఆటగాళ్లు ప్రాక్టీస్ సెషన్లో పాల్గొన్నారు. ఇందుకు సంబంధించిన చిత్రాలను బీసీసీఐ తన అధికారిక ట్విటర్ ఖాతాలో పోస్టు చేసింది.
భారత్ బ్యాటింగ్ ఆర్డర్ విషయానికి వస్తే.. భారీ స్కోర్ చేయగల సత్తాఉన్న బ్యాటర్లకు టీమిండియా జట్టులో కొదవలేదని చెప్పొచ్చు. అవకాశం వస్తే విరుచుకుపడేందుకు కుర్రాళ్లు సిద్ధంగా ఉన్నారు.
గురువారం (జూలై 27) నుంచి బార్బడోస్ వేదికగా వన్డే సిరీస్ ప్రారంభం కానుండగా టీమ్ఇండియా ప్లేయర్లకు ఓ పెద్ద కష్టం వచ్చి పడిందట. దీంతో రాత్రి సరైన నిద్ర పోలేక ఇబ్బందులు ఎదుర్కొన్నారట.
బంగ్లాదేశ్‌తో జరిగిన మూడో వన్డేలో భారత మహిళా జట్టు కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్.. అంపైర్ తనను ఎల్బీగా ప్రకటించడంతో ఆగ్రహంతో ఊగిపోయింది. వికెట్లను బ్యాట్‌తో కొట్టింది. అంపైర్ నిర్ణయం పై బాహాటంగా అసంతృప్తిని వ్యక్తం చేసింది