Home » Team India
నేను బలమైన వ్యక్తిని.. కానీ, కొంచెం భావోద్వేగంతో కూడా ఉన్నాను. నేను మొదటిసారిగా ఇండియా జెర్సీని ధరించినప్పుడు కొంత కన్నీళ్లు వస్తాయని ఖచ్చితంగా అనుకుంటున్నాను.
అరంగ్రేట టెస్టులోనే భారత యువ ఆటగాడు యశస్వి జైస్వాల్ (Yashasvi Jaiswal) శతకంతో చెలరేగాడు. తద్వారా పలు రికార్డులను బద్దలు కొట్టాడు.
రోహిత్ ఔట్ అయిన తరువాత.. క్రీజులోకి వచ్చిన శుభ్‌మన్ గిల్ వెంటనే పెవిలియన్ బాటపట్టాడు. ఆ తరువాత క్రీజులోకి వచ్చిన విరాట్ కోహ్లీ జైస్వాల్‌తో కలిసి ఆచితూచి ఆడుతూ స్కోర్ బోర్డును ముందుకు నడిపించారు.
వెస్టిండీస్ తో జరుగుతున్న తొలి టెస్టులో భారత్ జట్టు పట్టు బిగిస్తోంది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి భారత్ రెండు వికెట్లు కోల్పోయి 312 పరుగులు చేసింది. ఫలితంగా విండీస్ జట్టుపై 162 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతుంది.
ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ (WTC) ఫైనల్లో విఫలం కావడంతో పుజారా (Pujara) పై వేటు పడగా, పరిమిత ఓవర్ల క్రికెట్లో తనదైన ముద్ర వేస్తున్నా టెస్టు జట్టులో సూర్యకుమార్ యాదవ్(Suryakumar Yadav)కు చోటు దక్కడం లేదు.
ఇండియా వర్సెస్ వెస్టిండీస్ మధ్య టెస్టు సిరీస్‌లో భాగంగా తొలి టెస్టు బుధవారం ప్రారంభమైంది. తొలిరోజు భారత్ హవా సాగింది. అశ్విన్, జడేజా స్పిన్ మాయాజాలంకు విండీస్ బ్యాటర్లు వరుసగా పెవిలియన్ బాటపట్టారు.
రెండు మ్యాచుల టెస్టు సిరీస్‌లో భాగంగా వెస్టిండీస్, భారత జట్ల మధ్య నేటి(జూలై 12) నుంచి డొమినికాలోని విండ్సర్ పార్క్ వేదికగా మొదటి టెస్టు మ్యాచ్ జరగనుంది.
వెస్టిండీస్ పర్యటనలో టీమ్ఇండియా తొలి పోరుకు సిద్దమైంది. డొమినికా వేదికగా భారత్, వెస్టిండీస్ జట్ల మధ్య బుధవారం నుంచి తొలి టెస్టు ప్రారంభం కానుంది. మొదటి టెస్టు ముంగిట రవిచంద్రన్ అశ్విన్ (Ravichandran Ashwin) ను ఓ రికార్డు ఊరిస్తోంది.
వన్డే ప్రపంచకప్ 2023కి సమయం దగ్గర పడుతోంది. భారత్ వేదికగా అక్టోబర్ 5 నుంచి నవంబర్ 19 వరకు మెగా టోర్నీ జరగనుంది. ఒకవేళ పాకిస్తాన్ గనుక ప్రపంచకప్ ఆడకుంటే పరిస్థితి ఏంటి..?
పరుగుల యంత్రం, రికార్డుల రారాజు విరాట్ కోహ్లి నుంచి సారథ్య బాధ్యతలు అందుకున్నాడు రోహిత్ శర్మ. ఆసియా కప్, టీ20 ప్రపంచకప్, డబ్ల్యూటీసీ పైనల్ రోహిత్ సారథ్యంలో ఆడినప్పటికి భారత్‌కు ఓటమి తప్పలేదు.