Home » Team India
టీమ్ఇండియాతో సొంత గడ్డపై ఆడే టెస్టు సిరీస్ కోసం వెస్టిండీస్ క్రికెట్ బోర్డు జట్టును ప్రకటించింది. కొంత మంది సీనియర్ ఆటగాళ్లు వన్డే ప్రపంచకప్ క్వాలిఫయర్ టోర్నీ ఆడుతుండడంతో వారిని ఎంపిక చేయలేదు.
భారత ఆటగాళ్లు విండీస్ పర్యటన కోసం బయలుదేరారు. విండీస్ పర్యటనలో భారత జట్టు రెండు టెస్టులు, మూడు వన్డేలు, ఐదు టీ20 మ్యాచులు ఆడనుంది.
ప్రపంచకప్‌లో సెమీస్‌కు చేరే నాలుగు జట్లు ఏవో భారత మాజీ డ్యాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ అంచనా వేశాడు. మెగా టోర్నీలో అద్భుతాలు జరిగే అవకాశం ఉందని వీరూ తెలిపాడు.
ఈ ఏడాది మార్చిలో బుమ్రా వెన్నెముకకు శస్త్రచికిత్స చేయించుకోగా ప్రస్తుతం పూర్తిగా కోలుకున్నట్లు తెలుస్తోంది. ప్రతి రోజు బుమ్రా ఏడు ఓవర్ల చొప్పున బౌలింగ్ చేస్తున్నాడట.
వెస్టిండీస్పర్యటన ముగిసిన వెంటనే భారత్ జట్టు ఐర్లాండ్‌కు వెళ్లనుంది. ఐర్లాండ్ సిరీస్‌కు సంబంధించిన షెడ్యూల్ విడుదలైంది.
టీమ్ఇండియా, ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్‌కు ఆడిన సురేశ్ రైనా పరుగుల వరద పారించాడు. ఎందరో బౌలర్లకు నిద్రలేని రాత్రుళ్లు మిగిల్చాడు. అలాంటి రైనా కు కూడా ఓ బౌలర్ అంటే భయం అట. నెట్స్‌లో అతడిని తీవ్రంగా ఇబ్బంది పెట్టాడట.
ఐసీసీ పురుషుల వన్డే ప్రపంచకప్ 2023 షెడ్యూల్‌ను ప్రకటించింది. అక్టోబర్ 5 నుంచి నవంబర్ 19 వరకు ఈ మెగా టోర్నీ జరగనుంది. షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో భారత కెప్టెన్ రోహిత్ శర్మ స్పందించాడు.
టీమ్ఇండియా యువ ఆటగాడు రిషబ్ పంత్ (Rishabh Pant ) గతేడాది డిసెంబర్లో రోడ్డు ప్రమాదంలో గాయపడిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం అతడు కోలుకుంటున్నాడు.
ఐసీసీ పురుషుల ప్రపంచ కప్ 2023 షెడ్యూల్ వచ్చేసింది. ఐసీసీ మంగళవారం అధికారికంగా షెడ్యూల్ ను విడుదల చేసింది.
వెస్టిండీస్‌లో టెస్ట్ సిరీస్‌కు భారత్ జట్టులో సర్ఫరాజ్ ఖాన్‌కు ఎందుకు అవకాశం కల్పించలేదో కారణాన్ని బీసీసీఐ అధికారి ఒకరు తెలిపారు.