Home » Team India
పదేళ్ల క్రితం సరిగ్గా ఇదే రోజున ఎంఎస్ ధోని కెప్టెన్సీలోని టీమిండియా.. అభిమానులకు మర్చిపోలేని గిఫ్ట్ ఇచ్చింది. ప్రతిష్టాత్మక చాంపియన్స్ ట్రోఫీని రెండోసారి సొంతం చేసుకుంది.
భారత యువ వికెట్ కీపర్ శ్రీకర్ భరత్(Srikar Bharat) ను విశాఖలో వీడిసిఏ సభ్యులు సన్మానించారు. ఈ సందర్భంగా భరత్ మాట్లాడుతూ భారత టెస్టు జట్టులో స్థానం దక్కడం చాలా సంతోషాన్ని కలిగించిందన్నాడు.
టీమ్ ఇండియా ఆటగాడు, లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్ కేఎల్ రాహుల్(KL Rahul) గాయపడడంతో ఐపీఎల్ 2023 సీజన్ మధ్యలోనే వెదొలిగిన సంగతి తెలిసిందే.
ఈ నెలాఖరులో వెస్టిండీస్ పర్యటనకు టీమ్ఇండియా వెళ్లనుంది. ఈ పర్యటనలో రెండు టెస్టులు, మూడు వన్డేలు, ఐదు టీ20లు ఆడనుంది.
టీమ్ఇండియా మాజీ కెప్టెన్, స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లి (Virat Kohli) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆటలో ఎన్నో రికార్డులను అతడు బద్దలు కొట్టాడు. ఆటతోనే కాకుండా తన ఫిట్నెస్ తో ఎంతో మందికి ఆదర్శంగా నిలిచాడు.
మొన్నటి వరకు బిజీ క్రికెట్ ఆడి అలసిపోయిన జడేజా వెస్టిండీస్ పర్యటనకు ఇంకా సమయం ఉండడంతో ప్రస్తుతం ఇంట్లోనే రెస్ట్ తీసుకుంటున్నాడు. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే జడ్డూ మూడు ఫోటోలను షేర్ చేశాడు. ‘ఫరెవర్ క్రష్’ అంటూ ఆ ఫోటోలక
పరుగుల యంత్రం, రికార్డుల రారాజు విరాట్ కోహ్లి కి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. సోషల్ మీడియాలోనూ ఫాలోవర్లూ ఎక్కువే. ఇన్‌స్టాగ్రామ్‌లోనే 252 మిలియన్లకు పైగా ఫాలోవర్లు ఉన్నారు.
టీమ్ ఇండియా స్టార్ బ్యాటర్లలో సూర్యకుమార్ యాదవ్(Suryakumar Yadav) ఒకడు. టీ20 క్రికెట్లో దంచికొట్టే ఈ ఆటగాడు ఎందుకనో వన్డేల్లో, టెస్టుల్లో తనదైన ముద్ర వేయలేకపోతున్నాడు.
ఈ ఏడాది భారత్ వేదికగా వన్డే ప్రపంచ కప్ జరగనున్న సంగతి తెలిసిందే. అయితే అంతకన్నా ముందు ఆసియా కప్ ను ఆగస్ట్ 31 నుంచి సెప్టెంబర్ 17 వరకు నిర్వహించనున్నారు.
ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్(WTC) ముగిసింది. ఇప్పుడు భారత అభిమానుల దృష్టి వెస్టిండీస్ పర్యటనపై నిలిచింది. ఈ పర్యటనలో భారత జట్టు విండీస్ టీమ్‌తో రెండు టెస్టులు, మూడు వన్డేలు, ఐదు టీ20 మ్యాచ్‌లు ఆడనుంది.