Home » Team India
వెస్టిండీస్ పర్యటనలో టీమ్ఇండియా రెండు టెస్టులు, మూడు వన్డేలు, ఐదు టీ20 మ్యాచ్‌లు ఆడనుంది. వన్డే జట్టుకు ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యాను వైస్ కెప్టెన్‌గా నియమించింది.
టీమ్ఇండియా సీనియర్ ఆటగాడు ఇషాంత్ శర్మ(Ishant Sharma), పరుగుల యంత్రం విరాట్ కోహ్లి(Virat Kohli ) ఇద్దరూ మంచి స్నేహితులు అన్న సంగతి చాలా మందికి తెలిసిందే.
ఈ ఏడాది అక్టోబర్-నవంబర్‌లో భారత్ వేదికగా వన్డే ప్రపంచకప్-2023 (ICC World Cup 2023) జరగనుంది. ఇప్పటికే బీసీసీఐ (BCCI) ప్రపంచకప్ నిర్వహణకు కావాల్సిన ఏర్పాట్లను ప్రారంభించింది.
వెస్టిండీస్ కు ఓటమిని రుచి చూపిస్తూ కపిల్ డెవిల్స్ లార్డ్స్ బాల్కనీ నుంచి ప్రపంచకప్ ట్రోఫీని తీసుకోవడం ఎవ్వరూ మరిచిపోయి ఉండరు. భారత క్రికెట్ చరిత్ర గతిని మార్చేసిన ఈ ప్రపంచ కప్ విజయం సాధించి నేటికి సరిగ్గా 40 ఏళ్లు.
విండీస్ టూర్‌కు ఎంపికచేసిన భారత జట్టులో సర్ఫరాజ్ ఖాన్ పేరు లేకపోవటంతో సెలెక్టర్ల కమిటీపై విమర్శల వర్షం కురుస్తోంది. ఈ వివాదం నేపథ్యంలో సర్ఫరాజ్ ఖాన్ తన మౌనాన్ని వీడాడు. తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో ఒక వీడియోను పోస్టు చేశారు.
జూలై 12 నుంచి వెస్టిండీస్(West Indies )లో టీమ్ఇండియా(Team India) పర్యటన ఆరంభం కానుంది. ఈ నేపథ్యంలో వెస్టిండీస్‌తో తలపడే భారత వన్డే, టెస్టు జట్టును సెలక్టర్లు ప్రకటించారు
ప్రతిష్టాత్మక ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్(WTC Final) మ్యాచ్‌లో ఆస్ట్రేలియా(Australia) చేతిలో టీమ్ఇండియా(Team India) ఓటమి నేపథ్యంలో సెలక్టర్లు టీమ్ ప్రక్షాళన పై దృష్టి పెట్టినట్లు కనిపిస్తోంది.
వెస్టిండీస్ పర్యటన కోసం భారత టెస్ట్, వన్డే టీమ్‌లను బీసీసీఐ ప్రకటించింది. వన్డే టీమ్‌లో పెద్దగా మార్పులు చేయలేదు. అయితే.. టెస్టు టీమ్‌లో మాత్రం భారీగా మార్పులు చోటు చేసుకున్నాయి.
సెప్టెంబర్ 23 నుంచి అక్టోబర్ 8 వరకు చైనాలోని హాంగ్జౌ నగరంలో ఆసియా క్రీడలు(Asian Games) 2023 ప్రారంభం కానున్నాయి. కాగా.. ఈ సారి ఈ క్రీడల్లో క్రికెట్‌ను భాగం చేశారు.
వెస్టిండీస్(West Indies)తో టెస్టు, వన్డే సిరీస్‌లకు భారత జట్లను బీసీసీఐ(BCCI) ప్రకటించింది. వన్డే జట్టులో పెద్దగా మార్పులు లేనప్పటికీ టెస్టు జట్టులో మాత్రం చాలా మార్పులు చోటు చేసుకున్నాయి