Home » Team India
ఈ ఏడాది భారత్ వేదికగా వన్డే ప్రపంచకప్ జరగనున్న సంగతి తెలిసిందే. ప్రపంచకప్ ముందు టీమ్ఇండియా అభిమానులకు శుభవార్త అందింది.
ఐపీఎల్ 2023లో అదరగొట్టిన రాజస్థాన్ రాయల్స్ ఓపెనర్ యశస్వి జైస్వాల్‌కు అదృష్టం కలిసివచ్చినట్లు తెలుస్తోంది. డబ్ల్యూటీసీ ఫైనల్‌కు ఎంపికైన టీమ్ఇండియాలో స్టాండ్ బై ఆటగాడిగా ఉన్న రుతురాజ్ గైక్వాడ్ స్థానంలో యశస్వి ఎంపికైనట్లు వ
ఐపీఎల్ 2023 సీజన్లో ముంబై ఇండియన్స్ కథ ముగిసింది. ఆరో సారి టైటిల్ అందుకోవాలని భావించిన రోహిత్ సేన శుక్రవారం క్వాలిఫయర్ 2లో గుజరాత్ టైటాన్స్ చేతిలో 62 పరుగుల తేడాతో ఓటమి పాలై లీగ్ నుంచి నిష్క్రమించింది.
ప్రపంచ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్(WTC Final) ముందు టీమ్ఇండియా(Team India)కు ఓ శుభవార్త అందింది. అదే సమయంలో మరో ఆటగాడు గాయపడడం ఆందోళన కలిగిస్తోంది.
లక్నో మెంటార్ గంభీర్ గురించి నవీన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్‌కు ముందు టీమ్ఇండియాకు వరుస షాక్‌లు తగులుతున్నాయి. కీలక ఆటగాళ్లు ఒక్కొక్కరుగా గాయపడుతున్నారు.
భారత స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లి జెర్సీ నంబర్ 18 అన్న సంగతి తెలిసిందే. ఆ నెంబర్‌కు కోహ్లికి ఉన్న అనుబంధం ఏంటి..? ఆ నంబర్ ఎలా వచ్చింది..? అన్న విషయాలను ఓ ఇంటర్వ్యూలో విరాట్ చెప్పాడు.
రెండు, మూడు రోజులుగా టీమ్ఇండియా దిగ్గజ ఆటగాడు, చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని గురించి వరుసగా ట్వీట్లు చేస్తున్నాడు ఇంగ్లాండ్ మాజీ ఆటగాడు కెవిన్ పీటర్సన్.
టీమ్ఇండియా స్టార్ ఓపెనర్ షఫాలీ వర్మ క్రికెట్లోనే కాదు చదువులోనూ తాను టాప్ అని నిరూపించుకుంది. ఇంటర్ ఫస్ట్ క్లాస్‌లో పాసైంది.
విరాట్ తన కెరీర్లో 2019 నవంబర్ నుంచి దాదాపు మూడేళ్ల పాటు ఒక్కటంటే ఒక్క శతకాన్ని కొట్టలేదు. ఆసియా కప్‌లో నిరీక్షణకు తెరదించుతూ సెప్టెంబర్ 2022లో అఫ్గానిస్థాన్‌పై శతకం చేశాడు.