Home » Team India
శ్రీలంకతో పరిమిత ఓవర్ల క్రికెట్ ఆడేందుకు జులైలో పర్యటనకు వెళ్లనుంది టీమిండియా. ఈ విషయాన్ని బీసీసీఐ చీఫ్ సౌరవ్ గంగూలీ కన్ఫామ్ చేశారు. ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ లో భాగంగా న్యూజిలాండ్ తో జరిగే సిరీస్‌లోనే విరాట్ కోహ్లీ కెప్టెన్ �
టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి కొవిడ్–19 వ్యాక్సిన్ తొలి డోస్‌ను వేయించుకున్నాడు. దీనికి సంబంధించిన ఫొటోను పోస్టు చేస్తూ.. అభిమానులు కూడా వ్యాక్సిన్ ను వీలైనంత త్వరగా వేయించుకోవాలంటూ సూచించాడు. ఒకవైపు కరోనా విజృంభిస్తున్నా ఛాలెంజింగ�
టీమిండియా బౌలింగ్ వైఫల్యం కొంపముంచింది. ఇంగ్లండ్‌తో జరిగిన రెండో వన్డేలో భారత్ ఓటమి చవి చూసింది. తొలి వన్డే కంటే ఎక్కువ పరుగులే చేసినా.. బౌలింగ్ వైఫల్యంతో భారత్‌కు ఓటమి తప్పలేదు.
ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా ఇంగ్లాండ్‌తో జరుగుతున్న ఆఖరి మ్యాచ్‌లో టీమిండియా అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకుంది. ఓపెనర్లు రోహిత్ శర్మ 64 హాఫ్ సెంచరీతో ఆకట్టుకోగా.. కెప్టెన్ విరాట్ కోహ్లీ 80 హాఫ్ సెంచరీతో కుమ్మేశారు.
టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మ కెప్టెన్సీ ఎంత సూపరో ముంబై ఇండియన్స్ రికార్డులు చూస్తే తెలిసిపోతుంది. అత్యంత విజయవంతమైన కెప్టెన్‌గా ఐపీఎల్ లో మాత్రమే కాదు అంతర్జాతీయ టీ20ల్లోనూ అద్భుతమైన ప్రదర్శన ఇచ్చాడు.
ఐదు టీ20ల సిరీస్‌లో భాగంగా అహ్మదాబాద్ వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న నాలుగో టీ20లో కోహ్లీసేన నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 185 పరుగులు చేసింది. ప్రత్యర్థి జట్టుకు 186 పరుగుల విజయలక్ష్యాన్ని నిర్దేశించింది.
IND vs ENG 4th T20I : ఐదు టీ20ల సిరీస్‌లో భాగంగా అహ్మదాబాద్ వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న నాలుగో టీ20లో కోహ్లీసేన నాలుగు వికెట్లు కోల్పోయింది. ఓపెనర్ రోహిత్ శర్మ (12 బంతుల్లో 1 ఫోర్, 1 సిక్స్; 12) ఔట్ అయ్యాడు. ఆ తర్వాత మరో ఓపెనర్ కేఎల్ రాహుల్ కూడా (14) పరుగులకే చేతు
IND sets target to England 125 runs : అహ్మదాబాద్ లోని సర్దార్ పటేల్ స్టేడియం వేదికగా ఇంగ్లాండ్ తో జరుగుతున్న తొలి టీ20లో టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 124 పరుగులు చేసింది. దాంతో ప్రత్యర్థి ఇంగ్లాండ్ జట్టుకు 125 పరుగుల విజయలక్ష్యాన్ని నిర్దేశించింది. త
First T20 IND vs ENG : అహ్మదాబాద్ లోని సర్దార్ పటేల్ స్టేడియం వేదికగా ఇంగ్లాండ్ తో జరుగుతున్న తొలి టీ20లో భారత్ ఆరో వికెట్ కోల్పోయింది. తొలుత టాస్ గెలిచిన ఇంగ్లాండ్ బౌలింగ్ ఎంచుకోగా.. భారత్ బ్యాటింగ్‌కు దిగింది. 102 పరుగుల వద్ద టీమిండియా వెనువెంటనే రెండు విక
Jasprit Bumrahs wedding with Sanjana Ganesan: భారత జట్టు పేస్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా త్వరలో పెళ్లి పీటలు ఎక్కనున్నాడు. మార్చి 14న గోవాలో వివాహం చేసుకోబోతున్నాడని సమాచారం. కొద్దిమంది బంధుమిత్రులకు మాత్రమే పెళ్లి వేడుకకు ఆహ్వానం అందినట్లు తెలుస్తోంది. కాగా, బుమ్రాకు �