Home » Team India
టీమ్ఇండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ప్రస్తుతం తీవ్ర ఒత్తిడిలో ఉన్నాడు.
సొంతగడ్డపై భారత జట్టుకు ఘోర పరాభవం.
వరుసగా మూడు టెస్టు మ్యాచ్ లు ఓడిపోవడంతో భారత్ జట్టు డబ్ల్యూటీసీ ఫైనల్ లో స్థానం దక్కించుకోవటం క్లిష్టతరంగా మారింది.
ఓపెనర్ డెవాన్ కాన్వే 4 పరుగులకే ఆకాశ్ దీప్ బౌలింగ్లో ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు.
మరో మ్యాచ్ మిగిలి ఉండగానే న్యూజిలాండ్ చేతిలో భారత్ టెస్టు సిరీస్ ఓడిపోయింది.
టీమ్ఇండియా స్టార్ బ్యాటర్ స్మృతి మంధాన అరుదైన ఘనత సాధించింది.
టీమ్ఇండియాకు షాకిచ్చింది న్యూజిలాండ్.
మరో మ్యాచ్ మిగిలి ఉండగానే భారత జట్టు టెస్టు సిరీస్ను కోల్పోయింది.
వచ్చే నెలలోనే ఆస్ట్రేలియాతో ఐదు మ్యాచ్ ల టెస్టు సిరీస్ జరగనుంది. ఈ క్రమంలో మూడో టెస్టు కోసం టీం మేనేజ్ మెంట్ కీలక నిర్ణయాలను తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది. ముగ్గురు సీనియర్ ప్లేయర్లకు విశ్రాంతి ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.
ఆస్ట్రేలియా పర్యటనకు సీనియర్ పేసర్ మహ్మద్ షమీని ఎంపిక చేయలేదు