Home » Team India
రోహిత్ శర్మ మాట్లాడుతూ.. తాను టీ20 క్రికెట్ నుంచి తప్పుకోవాలని అనుకోలేదని విలేకరులతో చెప్పాడు.
BCCI Prize Money : టీమిండియాకు బీసీసీఐ బంపర్ ప్రైజ్ రూ. 125 కోట్లు!
మ్యాచ్ అనంతరం ద్రవిడ్ మాట్లాడుతూ.. ప్రస్తుతం తనకు మాటలు రావడం లేదన్నాడు.
రోహిత్ సేనకు ప్రధాని నరేంద్ర మోదీ ఫోన్ చేసి అభినందించారు.
చాలా ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెరపడింది.
అప్పుడెప్పుడే 2013లో ధోని నాయకత్వంలో భారత జట్టు ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ విజేతగా నిలిచింది.
ఎట్టకేలకు భారత్ మరోసారి విశ్వవిజేతగా నిలిచింది.
టీమ్ఇండియా అభిమానుల, ప్లేయర్ల కల నెరవేరింది.
టీమిండియా విజయంతో స్టేడియంలో ఆటగాళ్ల సంబరాలు అంబరాన్నితాకాయి. హార్దిక్ పాండ్యా కన్నీటి పర్యాంతమయ్యాడు. అయితే, మ్యాచ్ అనంతరం ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది.
17 ఏళ్ల తరువాత టీమ్ఇండియా టీ20 ప్రపంచకప్‌ను అందుకుంది.