Home » Team India
ఐపీఎల్లో పరుగుల వరద పారించి తొలిసారి టీమ్ఇండియాకు ఎంపిక అయ్యాడు రాజస్థాన్ రాయల్స్ బ్యాటర్ రియాన్ పరాగ్.
తొలి రెండు టీ20ల కోసం సంజుశాంసన్, శివమ్ దూబె, యశస్వి జైస్వాల్ స్థానంలో సాయి సుదర్శన్, జితేశ్ శర్మ, హర్షిత్ రాణాలను తీసుకుంటున్నట్లు తాజాగా ప్రకటించింది బీసీసీఐ.
టీ20 ప్రపంచకప్ విజయంతో హెడ్కోచ్గా రాహుల్ ద్రవిడ్ తన పదవీకాలాన్ని ఘనంగా ముగించాడు
ఇప్పుడు అందరి దృష్టి 2026 టీ20 ప్రపంచకప్ పై పడింది.
టీమ్ఇండియా విజయం సాధించడంతో బార్బడోస్లోని పిచ్ పై ఉన్న మట్టిని తిన్నాడు.
ద్రవిడ్ వెళ్తూ వెళ్తూ టీమ్ఇండియా స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లికి ఓ బాధ్యతలను అప్పగించాడు.
క్రికెట్లో ఎంత పెద్ద బ్యాట్స్మెన్ అయినా తోప్ బౌలర్ అయినా ఏదో ఓ రోజు రిటైర్ కావాల్సిందే.
స్వదేశంలో భారత్తో జరగబోయే టీ20 సిరీస్కు జింబాబ్వే జట్టును ఆ దేశ క్రికెట్ బోర్డు ప్రకటించింది.
ప్రపంచకప్ గెలిచి మంచి జోష్లో ఉన్న టీమ్ఇండియా ప్లేయర్లకు ఇప్పుడు కొత్త కష్టం వచ్చి పడింది.
ఇకపై తాను నిరుద్యోగినని తనకు ఏమైన జాబ్ ఆఫర్లు ఉంటే చెప్పాలని ద్రవిడ్ అన్నాడు.