-
Home » Tejaswi Madivada Photos
Tejaswi Madivada Photos
రెండు జళ్లతో క్యూట్ గా.. లంగావోణీలో తేజస్వి మడివాడ ఫొటోలు..
ఎప్పుడూ హాట్ హాట్ ఫొటోలు పోస్ట్ చేసే నటి తేజస్వి మడివాడ తాజాగా తెలుగమ్మాయిలా లంగావోణీలో రెండుజళ్ళతో క్యూట్ గా అలరిస్తూ కనిపించింది.
బార్బీ డాల్ లా మెరుస్తున్న తేజస్వి మడివాడ.. క్యూట్ ఫోటోలు..
నటి తేజస్విని మడివాడ తాజాగా ఇలా బార్బీ డాల్ లా మెరిపిస్తూ క్యూట్ గా అందాలు ఆరబోస్తుంది.
ఎప్పుడూ హాట్ పోజులు షేర్ చేసే తేజస్వి మడివాడ.. ఇప్పుడు చీరలో క్యూట్ గా ఇలా..
రెగ్యులర్ గా మోడ్రన్ డ్రెస్సుల్లో హాట్ ఫొటోలు షేర్ చేసే నటి తేజస్వి మడివాడ తాజాగా ఇలా చీరల్లో క్యూట్ ఫొటోలు షేర్ చేసింది.
వెరైటీ చీరకట్టులో అందాల ఆరబోతతో తేజస్వి మడివాడ..
తెలుగు భామ తేజస్వి మడివాడ తాజాగా ఇలా వెరైటీగా తెలుపు చీరలో తన అందాల ఆరబోతతో అలరిస్తుంది.
బాబోయ్.. బికినీలో రెచ్చిపోయిన తెలుగు హీరోయిన్ తేజస్వి మడివాడ.. ఫొటోలు వైరల్..
తెలుగు నటి తేజస్వి మడివాడ ఇటీవల అర్దమయ్యిందా అరుణ్ కుమార్ సిరీస్ కోసం బికినీలో ఓ సీన్ చేసింది. దీంతో బికినీలో స్పెషల్ ఫోటోషూట్ చేయించి హాట్ ఫొటోలు సోషల్ మీడియాలో ఇలా పోస్ట్ చేసింది.
మొదటిసారి బికినీ వేసుకోవడం గొప్ప అవకాశంగా భావిస్తున్నాను.. తెలుగు హీరోయిన్ ఆసక్తికర వ్యాఖ్యలు..
ట్రైలర్ లో తేజస్వి బికినీ వేసుకున్న సీన్ ఉంది. ఇటీవలే ఆ సీన్ లో బికినీతో ఉన్న ఫొటోలు కూడా తన సోషల్ మీడియాలో షేర్ చేసింది.
రజత వర్ణపు డ్రెస్ లో తళుక్కుమంటున్న తేజస్వి..
నటి తేజస్వి మడివాడ తాజాగా ఇలా రజిత వర్ణం దుస్తుల్లో మెరిపిస్తుంది.