Tejaswi Madivada : మళ్లీ నా జీవితంలోకి అది వచ్చేసింది.. తెలుగు అందం తేజస్విని బ్లాక్ డ్రెస్లో అదిరిపోయే ఫోటోలు
తన జీవితంలోకి మళ్లీ డ్యాన్స్ వచ్చేసిందని చెబుతూ బ్లాక్ డ్రెస్లో దిగిన ఫోటోలను నటి తేజస్వి మదివాడ (Tejaswi Madivada) సోషల్ మీడియాలో షేర్ చేసింది.





