Home » Tejaswi Madivada
నవీన్ చంద్ర ప్రస్తుతం హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు.
అషురెడ్డి, ఎక్స్ప్రెస్ హరి ఇద్దరూ మంచి క్లోజ్ ఫ్రెండ్స్ అని తెలిసిందే.
ఎప్పుడూ హాట్ హాట్ ఫొటోలు పోస్ట్ చేసే నటి తేజస్వి మడివాడ తాజాగా తెలుగమ్మాయిలా లంగావోణీలో రెండుజళ్ళతో క్యూట్ గా అలరిస్తూ కనిపించింది.
ప్రస్తుతం తేజస్వి కిరాక్ బాయ్స్ ఖిలాడీ గర్ల్స్ అనే టీవీ షోలో చేస్తుంది.
నటి తేజస్విని మడివాడ తాజాగా ఇలా బార్బీ డాల్ లా మెరిపిస్తూ క్యూట్ గా అందాలు ఆరబోస్తుంది.
రెగ్యులర్ గా మోడ్రన్ డ్రెస్సుల్లో హాట్ ఫొటోలు షేర్ చేసే నటి తేజస్వి మడివాడ తాజాగా ఇలా చీరల్లో క్యూట్ ఫొటోలు షేర్ చేసింది.
తెలుగు భామ తేజస్వి మడివాడ తాజాగా ఇలా వెరైటీగా తెలుపు చీరలో తన అందాల ఆరబోతతో అలరిస్తుంది.
తెలుగు నటి తేజస్వి మడివాడ ఇటీవల అర్దమయ్యిందా అరుణ్ కుమార్ సిరీస్ కోసం బికినీలో ఓ సీన్ చేసింది. దీంతో బికినీలో స్పెషల్ ఫోటోషూట్ చేయించి హాట్ ఫొటోలు సోషల్ మీడియాలో ఇలా పోస్ట్ చేసింది.
ట్రైలర్ లో తేజస్వి బికినీ వేసుకున్న సీన్ ఉంది. ఇటీవలే ఆ సీన్ లో బికినీతో ఉన్న ఫొటోలు కూడా తన సోషల్ మీడియాలో షేర్ చేసింది.
ఇప్పటికే ఈ సిరీస్ నుంచి టీజర్ రిలీజ్ చేయగా తాజాగా ట్రైలర్ రిలీజ్ చేసారు.