Tejaswi Madivada : చీరలో అలా.. డ్రెస్లో ఇలా.. తగ్గేదేలే అంటున్న తెలుగు అందం తేజస్వి..
నటి తేజస్వి మదివాడ (Tejaswi Madivada) సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ హాట్ హాట్ ఫోటోలను పోస్ట్ చేస్తుంటుంది. తాజాగా అమ్మడు.. చీరలో, డ్రెస్లో పోస్ట్ చేసిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి. ఎద అందాలతో రెచ్చిపోయింది.









