Home » Telanagana
కొడంగల్ ప్రజలు గుండెల్లో హత్తుకుని ఆదరించడంతోనే రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఇక్కడ నిలబడగలిగా. ఆనాడు పార్లమెంటులో నోరు లేకపోయినా.. పాలమూరులో ఊరు లేకపోయినా కేసీఆర్ ను గెలిపించారు.
పదేళ్లు సీఎంగా ఉన్నా పాలమూరు ప్రాంతానికి కేసీఆర్ చేసిందేమీ లేదన్నారు.
బీజేపీకి మరో నేత గుడ్‌బై చెప్పారు. సీనియర్ నేత స్వామి గౌడ్ ఆ పార్టీకి రాజీనామా చేశారు. ఇప్పటికే రాజీనామా చేసిన దాసోజ్ శ్రవణ్‌తో కలిసి స్వామి గౌడ్ టీఆర్ఎస్ పార్టీలో చేరే అవకాశం ఉంది.
ప్రతీఏటా సంక్రాంతి పండుగకు రెండు తెలుగు రాష్ట్రాల మధ్య ఆర్టీసీ సంస్థలు అదనపు బస్సులను నడపుతుంటాయి.
కరోనా మహమ్మారి కారణంగా విద్యా వ్యవస్థ తీవ్రంగా ఇబ్బంది పడింది. ఇప్పటికి కూడా కరోనా కారణంగా విద్యారంగం పూర్తిగా తెరుచుకునే పరిస్థితి లేదు.
ముఖ్యమంత్రి కే.చంద్రశేఖరరావు రేపు యాదాద్రి భువనగిరి జిల్లాలోని వాసాలమర్రి గ్రామానికి వెళ్లనున్నారు.
తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఖాళీగా ఉన్న ఎన్నో కొలువులు పూర్తి చేశామని, అయితే, చదువుకున్న ప్రతీ ఒక్కరికీ సర్కారీ కొలువులు ఇవ్వడం మాత్రం సాధ్యం కాదని అభిప్రాయపడ్డారు తెలంగాణ మంత్రి నిరంజన్ రెడ్డి.
తెలంగాణలో కరోనా మహమ్మారి రోజురోజుకూ విజృంభిస్తూ కేసుల సంఖ్య పెరుగుతున్నా.. కొన్ని జిల్లాల్లో మాత్రం ఇప్పటికీ ఒక్క పాజిటివ్ కేసు కూడా నమోదు కాకపోవడం గమనార్హం.
కరోనా కోరలు చాస్తోంది. ఈ రాకాసిని బయటకు పంపించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కఠినమైన నిర్ణయాలు తీసుకుంటున్నాయి. కానీ ఈ వైరస్ సోకిన వ్యక్తి మరణించకుండా..చికిత్స అందిస్తున్న వైద్యులు ఇప్పుడు కీలకంగా మారారు. తెలంగాణ రాష్ట్రంలో వైరస్ మరిం�
తెలంగాణ సీఎం కేసీఆర్ ఓ వృద్ధుడి సమస్యను పరిష్కరించారు. మానవత్వంతో ఆయన చెప్పిన విషయాలను విని..వెంటనే అక్కడికక్కడే ఆదేశాలు జారీ చేశారు. ఇదేదో..మీటింగ్‌లో..ప్రగతి భవన్లో జరిగింది కాదు. నడి రోడ్డుపై. అవును. సీఎం కేసీఆర్..2020, ఫిబ్రవరి 27వ తేదీ గురువా�