Home » telangana assembly election 2023
తెలంగాణ రాష్ట్రంలో 30 శాతం మంది ఓటర్లు యువత ఉండటంతో అన్ని రాజకీయ పార్టీలు వారి ఓట్ల కోసం ముమ్మర యత్నాలు సాగిస్తున్నాయి. అసెంబ్లీ ఎన్నికల ప్రచార పర్వంలో ప్రధాన రాజకీయ పక్షాల నేతలు వారి వారి మ్యానిఫెస్టోల్లో నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు కల్�
తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులు ఆస్తులు, వివిధ నేరాల కేసుల్లోనూ ముందున్నారని అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్) తాజాగా వెల్లడించింది. గత ఎన్నికల్లో కంటే ఈ సారి ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థుల�
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచార పర్వం ముగియనున్న నేపథ్యంలో చివరి ఎన్నికల ప్రచారాస్త్రంగా సోనియాగాంధీని రంగంలోకి దించాలని కాంగ్రెస్ పార్టీ యోచిస్తోంది. తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన దేవతగా సోనియా గాంధీకి మంచి పేరుంది.....
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ పర్వం సమీపిస్తున్న నేపథ్యంలో చిత్ర విచిత్రాలు జరుగుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ విధులు నిర్వర్తించే సిబ్బంది, అధికారులకు రెండో లెవెల్ శిక్షణ కార్యక్రమం ముగిసినా వారికి ఇంకా పోస్టల్ బ్యాలెట్లు అందల�
కేటీఆర్ ఈరోజు మెట్రో రైల్లో ప్రయాణించారు. ప్రయాణీకులతో ముచ్చటించారు.
బర్రెలక్కకు భద్రత కల్పించాలని హైకోర్ట్ ఆదేశాలు జారీ చేసింది. ఎన్నికలు పూర్తయ్యే వరకు భద్రత కల్పించాలని హైకోర్ట్ ఆదేశించింది.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారపర్వంలో అడ్డాకూలీలకు సులభంగా ఉపాధి లభిస్తోంది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో పలు చౌరస్తాల్లో రోజువారీ కూలీలకు ఉపాధి కల్పించేందుకు వందలాది అడ్డాలున్నాయి....
పోరాటాల పురిటి గడ్డ తెలంగాణ ప్రజలు చాలా విజ్ఞులు..వరంగల్ లో చాలామంది మేధావులున్నారు..ఆచి తూచి అడుగువేసేవారున్నారు. ఆలోచించి ఓటు వేసేవారున్నారు. అయినా కేసీఆర్ రెండు సార్లు అధికారంలోకి వచ్చారు..ఎక్కడో పొరపాటు జరిగింది.
రైతు బంధు సమితులు, వేదికలను ఏర్పాటు చేసుకున్నామని వెల్లడించారు. ఇవన్నీ ఏర్పాటు చేసుకోవడం వల్లే తెలంగాణ.. భారతదేశంలో నెంబర్ వన్ గా మారిందన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత గ్రామీణ ప్రాంతాల్లో 5 రకాల విప్లవాలు విస్తరించి ఉన్నాయని తెలిపా�
అణగారిన ప్రజలు, కడుపు మండి పోరాడే యువతకు జనసేన, బీజేపీ అండగా ఉంటుందని పవన్ కల్యాణ్ హామీ ఇచ్చారు. సనాతన ధర్మం, సోషలిజం రెండు కలిసి నడిచేదే జనసేన అని అన్నారు.