Home » telangana assembly election 2023
అస్సాంలో అయితే ఐదు నిమిషాల్లో సెట్ అయ్యేది..కానీ తెలంగాణలో రాజకీయాల వల్ల అలా జరగలేదు అంటూ ఎంఐఎం నేత అక్బరుద్ధీన్ వ్యవహారంపై అస్సాం సీఎం హిమంత వ్యాఖ్యానించారు.
తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ప్రచార పర్వం ముగియనున్న నేపథ్యంలో అభ్యర్థులందరి చూపు ఓట్ల కొనుగోలుపై ఉంది. అభ్యర్థులు కులాలు, మతాల వారీగా ఛోటామోటా నాయకులను ప్రసన్నం చేసుకోవడం ద్వారా ఓట్లు సాధించేందుకు యత్నిస్తున్నారు.....
కామారెడ్డి రాజకీయాలు రసవత్తరంగా కొనసాగుతున్నాయి. కేసీఆర్, రేవంత్ రెడ్డిలు ఎన్నికల బరిలో ఉంటంతో కామారెడ్డి రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. గులాబీ బాస్,టీపీసీసీ చీఫ్ బరిలో ఉంటంతో బీజేపీ కూడా కామారెడ్డిపై ప్రత్యేక దృష్టి పెట్టింది.
ఎప్పటిలాగే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమరాంగణంలో ప్రవాస భారతీయులు పోటీ చేస్తున్నారు. మాతృభూమికి దూరంగా విదేశాల్లో ఉన్నా పుట్టిన గడ్డ కోసం పలు సేవాకార్యక్రమాలు చేస్తూ ఇక్కడి ప్రజల మనసుల్లో స్థానం సంపాదించిన కొందరు ప్రవాస భారతీయులు ఈ సారి ఎ�
వచ్చే ఏడాది నుంచి ఆంధ్రాలో లాగే తెలంగాణలోనూ తిరుగుతానని జనసేన అధినేత పవన్ కల్యాణ్ తెలిపారు. బీసీ ముఖ్యమంత్రి కావాలని కోరుకునే వారిలో నేను ఒక్కడినని అన్నారు.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమరాంగణంలో దిగిన ప్రధాన రాజకీయ పక్షాల అభ్యర్థులు రాష్ డ్రైవింగు, సిగ్నల్ జంపింగ్ లు చేస్తున్నారని హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసుల తాజా చలానాల్లో వెల్లడైంది....
కాంగ్రెస్ అభ్యర్థుల కట్టడికి అధికార బీఆర్ఎస్ మునుగోడు ఫార్మలాను అవలంభిస్తోందా? అంటే అవునంటున్నాయి బీఆర్ఎస్ వర్గాలు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో మరో వారం రోజుల్లో ప్రచారం ముగియనున్న నేపథ్యంలో అధికార బీఆర్ఎస్ పార్టీ మునుగోడు ఎన్నికల ఫార్�
కాంగ్రెస్ ఆరు గ్యారంటీలు ప్రజల్లోకి వెళ్లాయని తెలిపారు. ఎన్ని అడ్డంకులు వచ్చినా, ఎవరు అడ్డు పడినా జిల్లాలో కాంగ్రెస్ పదికి పది స్థానాలను గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వ పనితీరు తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధాన ప్రచారాస్త్రంగా మారింది. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయబావుటా ఎగురవేసినప్పటి నుంచి దాన్ని ప్రభావం తెలంగాణపై ఎక్కువగా ఉంది.....
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పర్వంలో హోం ఓట్ల పోలింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. ఎన్నికల కమిషన్ కొత్తగా పన్నెండు వర్గాలకు ఇంటి నుంచి ఓటేసే విధానాన్ని ప్రారంభించింది. 80 ఏళ్ల వయసు పైబడినవారు, దివ్యాంగులు, నడవలేని వారికి ఇంటి నుంచే ఓటు వేసే అవకాశం కల్�