-
Home » Telangana Assembly Elections 2023
Telangana Assembly Elections 2023
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి తెలంగాణ ఎన్నికల ఫలితాలు చేసిన హెచ్చరిక ఏంటి?
రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజాతీర్పు కోరుతూ.. జగన్ జనంలోకి వెళ్లనున్న సందర్భంలో, ఆయన మీద సానుకూలంగాని, ప్రతికూలంగా గాని ప్రభావం చూపించే అంశాలు కొన్ని ఉన్నాయి
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన 10మంది మహిళలు.. కాంగ్రెస్ నుంచి ఆరుగురు, బీఆర్ఎస్ నుంచి నలుగురు
కాంగ్రెస్ తరపున ములుగు నుంచి సీతక్క, వరంగల్ ఈస్ట్ నుంచి కొండా సురేఖ, కోదాడ నుంచి పద్మావతిరెడ్డి, నారాయపేట నుంచి చిట్టెం పర్ణికారెడ్డి, పాలకుర్తి నుంచి యశస్వినీరెడ్డి, సత్తుపల్లి నుంచి మట్టా రాగమయి విజయం సాధించారు.
119 అసెంబ్లీ నియోజకవర్గాల విజేతలు ఎవరో తెలుసుకోండి
కాంగ్రెస్ పార్టీ ఏకంగా 64 స్థానాలను సాధించి ప్రభుత్వం ఏర్పాటు చేయబోతోంది. ఇక BRSకి 39 స్థానాలు మాత్రమే వచ్చాయి. ఇవి కాకుండా బీజేపీ 8, ఎంఐఎం 7, సీపీఐ 1 స్థానాల్ని గెలుపొందాయి. కాగా, ఏయే నియోజకవర్గం నుంచి ఎవరెవరు గెలుపోందారో ఓసారి చూద్దాం.
కాంగ్రెస్ ముగ్గురు ఎంపీలు గెలిచారు, బీజేపీ ముగ్గురు ఎంపీలు ఓడారు
కాంగ్రెస్ పార్టీ మెజారిటీ మార్కును దాటి విజయం సాధించింది. సోమవారం ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం ఉంటుందని కాంగ్రెస్ వర్గాల నుంచి సమాచారం
కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన ముగ్గురు ఎంపీలు విజయం
కొడంగల్ లో రేవంత్ రెడ్డి, నల్గొండలో కోమటిరెడ్డి, హుజూర్ నగర్ లో ఉత్తమ్ కమార్ రెడ్డి గెలుపొందారు.
అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై కేటీఆర్ తొలి స్పందన ఏంటంటే?
ఇదే సందర్భంలో అధికారం సాధించిన కాంగ్రెస్ పార్టీకి అభినందనలు తెలిపారు. ‘‘స్పష్టమైన విజయాన్ని సాధించిన కాంగ్రెస్ పార్టీకి అభినందనలు. అలాగే వారికి మంచి జరగాలని కోరుకుంటున్నాను’’ అని కేటీఆర్ ట్వీట్ చేశారు.
ఇది కదా గెలుపంటే.. కేసీఆర్, రేవంత్లను కలిపి ఓడించాడు
లెక్కింపు ప్రారంభంలో తొలుత రేవంత్ రెడ్డి ఆధిక్యంలో కనిపించారు. 10వ రౌండ్ వరకు ఆయనే లీడ్ కనబర్చారు. దీంతో రేవంత్ విజయం ఖాయమనే అనుకున్నారు
తెలంగాణలో ఓడిపోయిన ఆరుగురు మంత్రులు
తెలంగాణలో కాంగ్రెస్ హవా కొనసాగుతోంది. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఆధిక్యంలో కొనసాగుతోంది.
తెలంగాణలో తొలి ఫలితం... అశ్వారావుపేటలో కాంగ్రెస్ అభ్యర్థి ఆది నారాయణ విజయం
బీఆర్ఎస్ అభ్యర్థి మెచ్చా నాగేశ్వరరావుపై 20 వేలకు పైగా మెజారిటీ ఓట్లతో ఆది నారాయణ గెలుపొందారు.
కాంగ్రెస్లో సమర్థవంతమైన నేతలు ఎందరో ఉన్నారు: వైఎస్ షర్మిల
రాష్ట్రంలో విడుదలయిన ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు నిజం కావాలని కోరుకుంటున్నా. బీఆర్ఎస్ పాలనకు చరమగీతం పాడే సమయం ఆసన్నమైంది. కేసీఆర్ ఇంటికి పోయే టైం వచ్చింది.