Telangana Polls to Jagan: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి తెలంగాణ ఎన్నికల ఫలితాలు చేసిన హెచ్చరిక ఏంటి?

రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజాతీర్పు కోరుతూ.. జగన్‌ జనంలోకి వెళ్లనున్న సందర్భంలో, ఆయన మీద సానుకూలంగాని, ప్రతికూలంగా గాని ప్రభావం చూపించే అంశాలు కొన్ని ఉన్నాయి

Telangana Polls to Jagan: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి తెలంగాణ ఎన్నికల ఫలితాలు చేసిన హెచ్చరిక ఏంటి?

ఏపీ జనం దృష్టిలో ‘హీరో’గా నిలిచి, 2019లో జరిగిన అసెంబ్లీ, పార్లమెంట్‌ ఎన్నికల్లో తిరుగులేని విజయాన్ని సాధించిన జగన్‌మోహన్‌రెడ్డి… మరో 3-4 నెలల్లో ముఖ్యమంత్రిగా, అధికార పక్ష నేతగా, ఆంధ్రప్రదేశ్‌లో ప్రజా తీర్పును కోరేందుకు సంసిద్ధమవుతున్నారు. కొద్దిరోజుల క్రితం జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రభావం… జగన్‌ మీద ఉంటుందా? ఉంటే.. ఎంతవరకు ఉంటుంది? ఎలా ఉంటుందీ… అనే అంశాన్ని పక్కనపెట్టి చూస్తే.. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నుంచి జగన్‌కు అందే లీడ్స్‌ కాని… క్లూస్‌ కాని… సూచనలుగాని స్పష్టంగా కనిపిస్తున్నాయి.

రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజాతీర్పు కోరుతూ.. జగన్‌ జనంలోకి వెళ్లనున్న సందర్భంలో, ఆయన మీద సానుకూలంగాని, ప్రతికూలంగా గాని ప్రభావం చూపించే అంశాలు కొన్ని ఉన్నాయి. మరి అవేంటో చూడాలంటే కింది వీడియో మీద క్లిక్ చేయండి.