Home » Telangana BJP MPs
ప్రధానితో సమావేశం అయిన వారిలో.. తెలంగాణతో పాటు కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, కేరళ ఎంపీలు కూడా ఉన్నారు. ఇందులో సమావేశ వివరాలను బయటపెట్టాల్సిన అవసరం ఎవరికి ఉందన్న దానిపై ఆరా తీస్తున్నారని తెలుస్తోంది.
సెంట్రల్ యూనివర్సిటీకి ఇచ్చిన భూమిని అమ్ముకునే హక్కు కాంగ్రెస్ ప్రభుత్వానికి లేదని ఎంపీ రఘునందన్ అన్నారు.
తమకు అనుకూలంగా ఉన్న నేతలతో కేంద్ర మంత్రి పదవి కోసం లాబీయింగ్ మొదలుపెట్టారు టీ బీజేపీ నేతలు.
తెలంగాణలో బీజేపీ తరపున లోక్సభ ఎన్నికల్లో గెలిచిన ఎంపీలు ఢిల్లీకి పయనమయ్యారు.