Home » Telangana Cabinet Meeting
ఇవాళ మధ్యాహ్నం 2గంటలకు సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో క్యాబినెట్ సమావేశం జరగనుంది.
రైతు భరోసా విజయోత్సవాలు నిర్వహించాలని మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది.
ఇక స్థానిక సంస్థల ఎన్నికల నగారాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం ఉంది. కాళేశ్వరం కమిషన్ పైనా మంత్రివర్గ సమావేశంలో చర్చ జరగనున్నట్లు తెలుస్తోంది.
20న తెలంగాణ క్యాబినెట్ భేటీ
తెలంగాణ క్యాబినెట్ జూన్ 21న భేటీ కానుంది.
ఆ తర్వాత ప్రభుత్వం విజ్ఞప్తి మేరకు కేబినెట్ భేటీకి ఎన్నికల సంఘం పర్మిషన్ ఇచ్చింది.
తెలంగాణ క్యాబినెట్ భేటీకి కేంద్ర ఎన్నికల సంఘం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
తెలంగాణ క్యాబినెట్ భేటీపై సస్పెన్స్ నెలకొంది.
తెలంగాణ కేబినెట్ భేటీపై ఆసక్తి నెలకొంది.
రాష్ట్రంలో ఎన్నికలు ముగియడంతో పాలనపై దృష్టి పెట్టింది. దీంతో శనివారం జరిగే మంత్రిమండలి సమావేశంపై రాష్ట్రవ్యాప్తంగా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.