Home » Telangana Cabinet Meeting
ఆదివారం నుంచి పూర్తి స్థాయిలో బస్సు, మెట్రో సర్వీసులు తిరగనున్నాయి. అన్ని వేళల్లో బస్సు సర్వీసులు నడుపుతామని తెలంగాణ ఆర్టీసీ ప్రకటించింది. అయితే ఇంటర్ స్టేట్ సర్వీసులపై మాత్రం ఇప్పటి వరకూ క్లారిటీ రాలేదు. రాష్ట్ర సరిహద్దుల వరకూ బస్సు నడపా�
తెలంగాణ కేబినెట్ నేడు(08 జూన్ 2021) భేటీ కానుంది. మంత్రి వర్గ సమావేశంలో ఏ నిర్ణయాలు తీసుకుంటారనేది ఉత్కంఠగా మారింది. ప్రస్తుతం అమలులో ఉన్న లాక్డౌన్ రేపటితో ముగుస్తుండగా.. లాక్డౌన్ పొడిగిస్తారా లేక మరిన్ని సడలింపులు ఉంటాయా కేబినెట్లో మీటింగ్�
తెలంగాణలో లాక్డౌన్ మరోసారి పొడిగించింది ప్రభుత్వం. ప్రగతి భవన్లో సమావేశమైన కేబినెట్... జూన్ 10 వరకు లాక్డౌన్ పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈసారి లాక్డౌన్లో మరికొన్నింటికి మినహాయింపులు ఇచ్చింది సర్కార్. అంతేకాదు.. లాక్డౌన్ సడలిం�
లాక్‌డౌన్‌ను పొడిగించవద్దని తెలంగాణ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు హైదరాబాద్ ఎంపీ, ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ. లాక్డౌన్ కారణంగా పేదలు, మధ్యతరగతి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని... కరోనాను కట్టడి చేయడానికి లాక్డౌన్ ఎంత మాత్రం ఉపయో
తెలంగాణలో లాక్ డౌన్ ను ప్రభుత్వం మరింత పొడిగిస్తుందా? లేక ఈ నెల 30తో ముగిస్తుందా? రాష్ట్రంలో కోవిడ్ పరిస్థితి ఎలా ఉంది? లాక్ డౌన్ తో కేసులు తగ్గాయా? ప్రభుత్వం అనుకున్నది లాక్ డౌన్ తో సాధ్యమైందా? ఈ ప్రశ్నలన్నింటికి ఈ నెల 30న సమాధానం లభించనుంది. తె�
తెలంగాణలో లాక్డౌన్ విధిస్తారా..? కోవిడ్‌ను నియంత్రించాలంటే లాక్ వేయక తప్పదా..? ప్రభుత్వం లాక్డౌన్ దిశగా అడుగులు వేస్తోందా..?
ఈనెల 6న తెలంగాణ కేబినెట్ సమావేశం కానుంది. అసెంబ్లీ సమావేశాలే ప్రధాన అజెండాగా ఈ భేటీ జరగనుంది. ఈ దఫా సభలో ఆమోదించే బిల్లులు, చర్చించాల్సిన అంశాలపై కేబినెట్ నిర్ణయం తీసుకోనుంది. గతంలో తీసుకొచ్చిన పలు ఆర్డినెన్సుల స్థానంలో బిల్లులను ఆమోదించ�