Home » telangana cabinet
రాష్ట్రంలో మహిళా యూనివర్సిటీ ఏర్పాటు ప్రతిపాదనకు కేబినెట్ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. తదుపరి భేటీకి పూర్తి ప్రతిపాదనలను సిద్ధం చేయాలని కేబినెట్ నిర్ణయించింది.
తెలంగాణ ప్రభుత్వ పాఠశాలలోను బలోపేతం చేయాలని కేబినెట్ నిర్ణయించింది. పాఠశాలల్లో నాణ్యమైన విద్యాబోధన, వసతుల కల్పనకు 7,289 కోట్లతో మన ఊరు మన బడి ప్రణాళికకు కేబినెట్ ఆమోదం తెలిపింది.
అకాల వర్షాల వల్ల పంట నష్టం జరిగిన ఉమ్మడి వరంగల్ జిల్లాలో ముఖ్యమంత్రి పర్యటించాలని కేబినెట్ నిర్ణయించింది. ఈ మేరకు మంగళవారం సీఎం కేసీఆర్ ఉమ్మడి వరంగల్ జిల్లా పర్యటన చేపట్టనున్నారు.
ధాన్యం కొనలేదంటే.. ఇండియా గేట్ వద్ద పారబోస్తాం..
తెలంగాణ కేబినెట్ సమావేశం ముగిసింది. అనంతరం సీఎం కేసీఆర్ మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు.
నిరుద్యోగ సమస్యపై ప్రతిపక్షాలు గగ్గోలు పెడుతున్న నేపథ్యలో దాదాపు 70 వేల జాబ్లకు సంబంధించి నోటిఫికేషన్ల జారీ చేసేందుకు కేబినెట్లో పచ్చజెండా ఊపనున్నారని తెలుస్తోంది.
మద్యం షాపుల్లో రిజర్వేషన్లు - తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు
తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. న్నది. ఇక మద్యం దుకాణాల్లోనూ గౌడ, ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లు అమలు చేయాలని నిర్ణయించింది. సీఎం కేసీఆర్ గతంలో ఇచ్చిన హామీ మేరకు మద్యం దుకాణ
వృద్ధాప్య పెన్షన్ అర్హతను 57ఏళ్లకు తగ్గిస్తూ తెలంగాణ ప్రభుత్వం గతంలోనే నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు దీనికి సంబంధించిన ప్రక్రియను వెంటనే ప్రారంభించాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు. ఈ నిర్ణయంతో మరో 6లక్షల 62వేల మందికి పెన్షన్�
దళితుల సంక్షేమం, అభ్యున్నతి కోసం సీఎం కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా ప్రకటించిన పథకం దళితబంధు. ఈ నెల 16 నుంచి హుజూరాబాద్ నియోజకవర్గంలో ప్రయోగాత్మకంగా దళితబంధు స్కీమ్ ని ప్రారంభించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. ఈ పథకంలో భాగంగా