Home » telangana cabinet
మంత్రివర్గ విస్తరణపై కాంగ్రెస్ కసరత్తు చేస్తోంది.
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ అగ్రనేత కేసీ వేణుగోపాల్ తో బేటీ అయ్యారు. తెలంగాణలో మిగిలిన మూడు మంత్రి పదవుల భర్తీపై చర్చించారు.
Mahesh Goud : కేబినెట్లో చర్చించాల్సిన అంశాలను ముందుగానే మీడియాతో మాట్లాడితే ఎలా అంటూ పీసీసీ ఆగ్రహం వ్యక్తం చేశారు.
మొత్తానికి మంత్రుల శాఖల కేటాయింపు తెలంగాణ పాలిటిక్స్లో ఆసక్తికరంగా మారింది.
సీఎం రేవంత్ రెడ్డి సారథ్యంలో జరిగిన మంత్రివర్గ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ముఖ్యంగా ప్రభుత్వం ఉద్యోగులకు రేవంత్ సర్కార్ శుభవార్త చెప్పింది.
మొత్తం మీద తెలంగాణ రాజకీయాల్లో చాలా కాలంగా స్తబ్ధుగా ఉన్న విజయశాంతి ఒక్కసారిగా ఎమ్మెల్సీ పదవితో యాక్టివ్ పాలిటిక్స్ లోకి వచ్చారు.
మొత్తం మీద రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ ఒక అడుగు ముందుకు.. రెండు అడుగులు వెనక్కి అన్న చందంగా మారింది.
తెలంగాణ క్యాబినెట్ విస్తరణ అంశం తుదిదశకు వచ్చినప్పటికీ ఎవరి ప్రయత్నాలు వారు చేస్తున్నారు.
మొత్తం మీద తెలంగాణ క్యాబినెట్ విస్తరణకు నిత్యం ఏదో ఒక గండం అడ్డుపడుతూ వస్తోంది.
క్యాబినెట్ ర్యాంక్తో సమానమైన డిప్యూటీ స్పీకర్, చీఫ్ విప్ పదవులతో పాటు ఆర్టీసీ ఛైర్మన్ వంటి కార్పొరేషన్ పదవులను భర్తీ చేయాలని చూస్తుందట.