Home » Telangana CM KCR
2024లో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుంది. ఇళ్లు లేని ప్రతీ పేదవాడికి ఇల్లు కట్టుకునేందుకు రూ.5లక్షలు అందిస్తాం. ఆరోగ్యశ్రీ ద్వారా రూ.5లక్షల వరకు వైద్య ఖర్చులు ప్రభుత్వమే భరిస్తుంది. పేదలకు రూ.500లకే గ్యాస్ సిలిండర్ అందించి ఆడబిడ్డల కష్టాలు తీరుస్త�
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కామ్ పై తెలంగాణ సీఎం కేసీఆర్ స్పందించారు. కీలక వ్యాఖ్యలు చేశారు. వేధింపుల్లో భాగంగానే ఈ లిక్కర్ స్కామ్ ఆరోపణలు చేస్తున్నట్లు కేసీఆర్ చెప్పారు. ఈ వేధింపులను లీగల్ గానే ఎదుర్కొందాం అంటూ పార్ట
ముఖ్యమంత్రి మాటలకు జీఎస్టీ లేదు. అందుకే ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు. తెలంగాణ గౌరవం అంటే కేవలం కవితకేనా? భూ నిర్వాసితుల్లో ఆడవాళ్లు తెలంగాణ గౌరవం కాదా..? భూ నిర్వాసితుల బతుకులు కవిత కంటే తక్కువ. నియోజకవర్గాన్ని చక్కదిద్దలేని వారు దేశాన్న�
తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ మరోసారి తెలంగాణ ప్రభుత్వం, సీఎం కేసీఆర్ పై ఫైర్ అయ్యారు. తిరుమలగిరిలో మాట్లాడిన బండి సంజయ్.. కేంద్ర ప్రభుత్వం ఆవాస్ యోజన కింద ఇచ్చిన 2 లక్షల ఇళ్లను ప్రజలకు అందించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందన్నారు. నాణ్యత లేన
చైనాకు షెన్ జెన్ మాదిరి ఇండియాకు హైదరాబాద్ మరో షెన్ జెన్ అవుతుందన్నారు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్. చైనా సాధించిన అభివృద్ధిని.. హైదరాబాద్ లో సాధించి చూపుతామని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. ఫాక్స్ కాన్ కంపెనీ తెలంగాణలో పెట్టుబ�
ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా అరెస్ట్ ను తీవ్రంగా ఖండించారు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్. అదానీ, ప్రధాని మోదీ మధ్య ఉన్న అనుబంధంపై చర్చ జరక్కుండా ప్రజల దృష్టి మళ్లించేందుకే సిసోడియాను అరెస్ట్ చేశారని కేసీఆర్ అన్నారు.
తెలంగాణ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు జన్మదిన వేడుకలు రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ శ్రేణులు ఘనంగా జరుపుకుంటున్నారు.
తెలంగాణలో విమానాశ్రయాల ఏర్పాటుకు సహకరించాలంటూ ముఖ్యమంత్రి కేసీఆర్ కు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి లేఖ రాశారు. ఆదిలాబాద్, జక్రాన్పల్లి,వరంగల్ లో విమానాశ్రయాల ఏర్పాటుపై రాసిన లేఖలకు స్పందించాలని అన్నారు. పౌర విమాయాన శాఖ సహకారాన్ని సద్వినియ�
సీఎం కేసీఆర్ రేపటి కొండగట్టు టూర్ వాయిదా పడింది. ఎల్లుండి కొండగట్టుకు వెళ్లనున్నారు సీఎం కేసీఆర్. మంగళవారం కొండగట్టులో భక్తుల రద్దీ దృష్ట్యా తన పర్యటన వాయిదా వేసుకున్నారు సీఎం కేసీఆర్.
కొత్త సచివాలయంలో అగ్నిప్రమాదంపై సీఎం కేసీఆర్ ఆరా తీశారు. ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న కొత్త సెక్రటేరియట్ లో జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం లేదా? అంటూ సీరియస్ అయ్యారు.