Home » Telangana districts
హైదరాబాద్‌లోనూ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.
రాష్ట్రంలోని వికారాబాద్, మహబూబ్ నగర్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల్ జిల్లాలలో వడగండ్ల వానలు కూడా కురిసే అవకాశం ఉంది.
ఎండల వేడిమితో, ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న ప్రజలకు కాస్త ఉపశమనం దొరకనుంది.
Weather Update : వేసవి ఆరంభంలోనే ఎండల తీవ్రత పెరిగింది. తెలంగాణలోని పలు జిల్లాల్లో తీవ్ర స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఈ రెండు రోజులు బయటకు రావొద్దని హెచ్చరించింది.
హైదరాబాద్ వాతావరణం కేంద్రం హెచ్చరించినట్లుగానే తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడుతున్నాయి. పలు జిల్లాల్లో ఎడతెరిపి లేకుండా కురుస్తోన్న వర్షాలకు జనజీవనం స్తంభించిపోతోంది.
తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు జోరుగా కురుస్తున్నాయి. హైదరాబాద్ సహా తెలంగాణ రాష్ట్రమంతా భారీ వర్షాలు పడుతున్నాయి. వాతావరణ శాఖ ప్రకారం.. తెలంగాణలో మరో మూడు రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉంది.
temperatures fall : చలికాలం ప్రారంభం నుంచే వణికిస్తోంది. అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. వాతావరణంలో అనూహ్య మార్పులు చోటు చేసుకుంటున్నాయి. రాత్రి టెంపరేచర్స్ అనూహ్యంగా పడిపోతుండడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. అసలే కరోనా విజృంభిస్తున్న సమయంలో&