Home » Telangana election results
పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ కు బిగ్ షాక్ తగిలింది. ఆ పార్టీకి ఒక్క..
Bandi Sanjay : మళ్లీ బండి సంజయ్‌కే బీజేపీ పగ్గాలు?
బండి సంజయ్ అధ్యక్షుడిగా ఉండి ఉంటే ఇంకా ఎక్కువ సీట్లు(20వరకు) వచ్చేవి, అప్పుడు తెలంగాణలో చాలా కీలకంగా మారేవాళ్లం అనే అభిప్రాయం చాలామంది బీజేపీ నాయకులు, కార్యకర్తల్లో ఉంది. కాబట్టి బండి సంజయ్ ని మళ్లీ అధ్యక్షుడిగా నియమించి లోక్ సభ ఎన్నికలకు వెళ
తొలిసారి 2006లో జడ్పీటీసీ స్థానానికి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు. 2009లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం నుండి కొడంగల్ ఎమ్మెల్యేగా విజయం సాధించారు.
ఎవరైనా ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉంటుంది. మాది ప్రజాస్వామికమైన పార్టీ. 64మందిలో నేనూ ఒకడిని.
ప్రమాణ స్వీకారం ఎల్లుండి జరిగే అవకాశం
ముఖ్యమంత్రి అభ్యర్థిపై కాంగ్రెస్ అధిష్టానం ఇప్పటికీ ఒక నిర్ణయానికి రాలేదు. దీంతో ఈరోజు ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం వాయిదా పడింది. ఢిల్లీలో సీఎం అభ్యర్థిని ఫైనల్ చేశాకే ప్రమాణ స్వీకారం సమయంపై క్లారిటీ రానుంది.
ఇప్పటికే కేసీఆర్ ప్రభుత్వాన్ని రద్దు చేస్తూ గవర్నర్ తమిళిసై నిర్ణయం తీసుకున్నారు. ఈ నేపథ్యంలోనే తెలంగాణ రాష్ట్ర కార్పొరేషన్ల చైర్మన్లు తమ పదవులకు రాజీనామా చేశారు. రాజీనామా లేఖలను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి పంపించారు.
బీజేపీ, బీఆర్ఎస్ ఒకటే అన్న ఆరోపణ నిజమే అని జనం భావించారు. లిక్కర్ స్కాం కూడా ఈ పరిస్థితికి దోహదం చేసింది.
కాంగ్రెస్‌లో చేరుతున్నారనే వార్తలపై బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు క్లారిటీ ఇచ్చారు. తాము గెలిచినా తమ పార్టీ ఓడిపోవటంతో నిరాశలో ఉన్న ఎమ్మెల్యేలు పార్టీ మారుతున్నారంటూ వార్తలు వచ్చాయి. దీంతో వారు పార్టీ మార్పులో వివరించారు.